టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ సమంతా... అగ్ర హీరోయిన్ గా దాదాపు అందరు అగ్ర హీరోలతో ఆమె సినిమాలు చేసింది. అందరు అగ్ర హీరోల సినిమాల్లో కూడా ఆమె కనపడి అలరించింది. ఆమె సినిమాలు ఇప్పుడు పెద్దగా రావడం లేదు అగ్ర హీరోల సినిమాలు అనగానే సమంతా అనే విధంగా ఆమె సినిమాలు చేసింది అనేది వాస్తవం. ఇక ఆమె అందం విషయానికి వస్తే అందంలో చాలా వరకు ఆమె ప్రాధాన్యత ఇచ్చింది అని చెప్పవచ్చు. పాత్ర ఎలా ఉన్నా సరే ఆమె అందం చూపిస్తూ అలరించింది. 

 

పొట్టి పొట్టి బట్టలు వేస్తూ యూత్ ని ఒక ఊపు ఊపింది ఆమె అనేది వాస్తవం. చాలా మంది స్టార్ హీరోల పక్కన చేసినా సరే అతిగా చేసిన సందర్భం పెద్దగా లేదు అనే చెప్పాలి ఆమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. ఏదైనా మంచి ఆఫర్ వస్తే మినహా ఆమె సినిమాలను చేయడం లేదు అనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె రెండు మూడు సినిమాల్లో నటిస్తుంది. ఇక స్టార్ హీరోలతో చేసిన సినిమాల విషయానికి వస్తే పాటల్లో ఆమె అందం హైలెట్ అయ్యేది. ఎన్టీఆర్ తో చేసినా మహేష్ తో చేసినా సరే ఆమె ఎక్కువగా అందంతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అనేది వాస్తవం. 

 

దాదాపు అందరు స్టార్ హీరోలతో ఆమె ఆడి పాడారు. హీరో పక్కన ఆమె ఉంటే ఒక రేంజ్ ఉంటు౦ది అనే కామెంట్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఆమె సోలో గానే హీరోల పక్కన లేకుండా సినిమాలు చెయ్యాలి అని చూస్తుంది. ప్రస్తుతం ఆమె రెండు సినిమాల్లో ఉంది. ఇక ఆ సినిమాలు లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: