నయనతార... ఈ పేరుని తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ అయిపొయింది. ఎవరికి రాని విధంగా ఆమెకు పేరు వచ్చింది. అగ్ర హీరోయిన్ గా ఉన్నా సరే వివాదాలకు దూరంగా ఉండటమే కాకుండా ఆమె చేసిన సినిమాలు ఆమె నటన అన్నీ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి అని చెప్పవచ్చు. అగ్ర హీరోలతో సినిమాలు చేసినా చిన్న హీరోలతో సినిమాలు చేసినా సరే ఆమె ఎక్కడా కూడా తన స్థాయిని తగ్గించుకునే విధంగా సినిమాలు చేయలేదు అనేది వాస్తవం. 

 

ఇప్పుడు ఆమె సినిమాలు వరుసగా చేస్తుంది. అయినా సరే చాలా హుందాగా నటిస్తుంది అనే పేరు కూడా ఆమెకు ఉంది. ఇక ఇది పక్కన పెడితే ఆమె విషయంలో కొన్ని కొన్ని వ్యాఖ్యలు వినిపించాయి. ఆమె అవకాశాల కోసం ఎంత అయినా చూపిస్తుంది అని... కాని ఆమె కథలో డిమాండ్ చేస్తే మినహా ఎప్పుడు కూడా అందాలను అతిగా చూపించిన సందర్భం లేదు అని అంటారు ఆమె గురించి బాగా తెలిసిన వాళ్ళు. ఎక్కడా కూడా ఆమె ఎవరిని ఇబ్బంది పెట్టకుండానే అందాలను చూపించింది అనేది వాస్తవం. ఇప్పుడు ఆమె వరుసగా సినిమాలు చేస్తుంది. 

 

ఈ సినిమాల్లో కూడా ఆమె పెద్దగా అవసరం లేకుండా ఏమీ అందాలను చూపిస్తున్న సందర్భం లేదు అనే చెప్పవచ్చు. ఆమెకు అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలు ఆమె గ్లామర్ కి కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. ఆమె కూడా గ్లామర్ పాత్రలకు ఓకే చెప్తుంది అని చెప్పవచ్చు. అగ్ర హీరోలు అయినా దర్శకులు అయినా సరే సినిమాకు తగిన విధంగానే ఆమెను చూపిస్తున్నారు గాని ఎక్కడా అసభ్యంగా ఆమెను చూపించే ప్రయత్నం చేయడం లేదు అనే సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: