తెలుగు చిత్ర పరిశ్రమలో అందాల ఆరబోసే హీరోయిన్లు చాలామందే ఉన్నారు అని చెప్పాలి. అయితే ఎంత అందాలు ఆరబోసిన  దర్శక నిర్మాతలు మాత్రం కొంత మందికి అవకాశాలు ఇస్తూ ఉంటారు. అయితే మొదట్లో వరుస పరాజయాలను మూటగట్టుకున్న ఆ హీరోయిన్ ఐరన్ లెగ్ గా తెలుగు చిత్ర పరిశ్రమలో పేరు తెచ్చుకుంది. మొదటినుంచి అన్ని ఫ్లాప్ సినిమాలే... దీంతో అవకాశాలు రాక  ఈ హీరోయిన్ కనబడకుండా   పోతుంది అని అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా హాట్ హాట్ అందాల ఆరబోతతో దర్శక నిర్మాతలను ఆకర్షించి  వరుస అవకాశాలు దక్కించుకుని ప్రస్తుతం స్టార్ హీరోయిన్గా వెలుగుతోంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు పూజా హెగ్డే. ప్రస్తుతం పూజ హెగ్డే కి టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

 


 అయితే ఒక లైలా కోసం సినిమా తో అక్కినేని నాగచైతన్య తో  జోడీ కట్టి తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైంది పూజా హెగ్డే. ఇక మొదటి నుంచి వరుస ఫ్లాప్ లను మూటగట్టుకుంది. చిన్న హీరోలతో సినిమాలు చేసిన స్టార్ హీరోలతో సినిమాలు చేసినా అవి మాత్రం విజయం సాధించలేకపోయాయి. దీంతో పూజా హెగ్డే ని ఐరన్ లెగ్ హీరోయిన్ గా అనుకునేవారు తెలుగు చిత్ర పరిశ్రమలో. ఈ క్రమంలోనే ఈ హీరోయిన్ కు అవకాశాలు తగ్గుతాయి అనుకుంటున్న తరుణంలో సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్లతో హీట్  పుట్టించడం మొదలుపెట్టింది పూజా హెగ్డే. తన అందాల ఆరబోతతో అందరినీ ఫిదా చేసి అవకాశాలు దక్కించుకుంది. 

 


 ఇక స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న పూజా హెగ్డే ఆ తర్వాత మాత్రం వెనక్కి తిరిగి చూసుకోలేదు అనే చెప్పాలి. వరుసగా బ్లాక్బస్టర్ విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. కేవలం ఫోటో షూట్లతో నే కాదు అటు సినిమాలలో కూడా తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ ప్రేక్షకులలో ఎప్పుడు హీట్ పుట్టిస్తూ  ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తన అందాలతో బాలీవుడ్ లో రెచ్చిపోయి తన కెరీర్ ని సెట్ చేసుకుంది  అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: