బాలక్రిష్ణ అభిమానులకు ఆయన చాలా చాలా ఎంతో ఇష్టం. ఆయన ఎంత ఇష్టం అంటే ఆయన కొట్టినా సరే మా బాలయ్య కొట్టారని అంటారు. అటువంటి బాలయ్య ఆరు పదుల వయసులోకి అడుగుపెడుతున్న శుభవేళ అభిమానులకు పండుగే. 2020 ఏడాది బాలయ్య బర్త్ డే ఒక అతి ముఖ్య ఘట్టంగా అభిమానులు భావిస్తున్నారు.

 

ఎన్నడూ లేని విధంగా బాలయ్య పెద్ద కుమార్తె బ్రాహ్మణి సైతం IHGఅభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ వారు తమ కుటుంబంలో  సభ్యులు అని ఎంతో అభిమానం చూపించారు. వారు కూడా తన తండ్రి లాగానే క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటారని కూడా అన్నారు.

 

IHG's eyes on Mufti Remake: <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=BALAKRISHNA' target='_blank' title='balayya-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>balayya</a> to turn <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=GANGSTER' target='_blank' title='gangster-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>gangster</a> again ...

ఇక బాలయ్య తన అభిమానుల కోసం ఈ వయసులో కూడా కష్టపడతారు. ఆయన ఎటువంటి ఫైట్ అయినా, డ్యాన్స్ అయినా అభిమానుల కోసం చేస్తారు. ఇపుడు అభిమానుల కోసం ఆయన ఒక పాట పాడారు. నిజానికి పూరీ జగన్నాధ్ డైరెక్షన్ లో  పైసా వసూల్ మూవీలో బాలయ్య మామా ఎక్ పెగ్ లా అంటూ పాడిన పాట పక్కా మాస్ గా అందరినీ ఆకట్టుకుంది.

 

IHG

ఇపుడు బోయపాటి శ్రీను మూవీలో బాలయ్య మరో పాట పాడారు. ఈ పాటను తన పుట్టిన రోజు వేళ అభిమానులకు బాలయ్య గిఫ్ట్ గా ఇస్తున్నారు. ఈ పాటను రేపు సాయంత్రం అయిదున్నరకు రిలీజ్ చేస్తున్నారు. ఈ పాట కూడా చాలా బాగుంటుందని, అభిమానులు పదే పదే పాడుకునేలా ఉంటుందని బాలయ్య ఇప్పటికే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కూడా.

 

IHG

ఇవన్నీ ఇలా ఉంచితే బాలయ్య బోయపాటి మూవీయే ఒక సెన్సేషన్. అందులో హ్యాట్రిక్ కాంబో, ఈ మూవీలో బాలయ్య సాంగ్. దాంతో ఈ మూవీ విషయంలో అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి. మొత్తం మీద చూసుకుంటే బాలయ్య రేపు  సాంగ్ వినడం ద్వారా  అభిమానులుఅడ్వాన్స్ గా బాలయ్య బర్త్ డే  పండుగ చేసుకుంటారని చెప్పాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: