టాలీవుడ్ లోనే కాదు అటు తమిళంలో కూడా చాలా తక్కువ కాలం లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది రమ్యకృష్ణ . అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. వరుసగా సినిమాలు చేస్తూ ఆమె తెలుగు సినిమాలో అయినా తమిళ సినిమాలో అయినా సరే తన మార్క్ ని వేసారు. ఆమె సినిమాలు అనగానే అప్పట్లో యువతకు ఒక క్రేజ్ అనేది ఉండేది. ఆమె సినిమాను కచ్చితంగా చూసే పరిస్థితి ఉండేది అనే విషయం అందరికి తెలిసిందే. ఆమె అగ్ర హీరోలు అందరి తో కూడా దాదాపుగా సినిమాలు చేస్తూ వచ్చారు. ఇక అగ్ర దర్శక నిర్మాతలు ఆమెతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించారు. 

 

ఇక అది అలా ఉంటే ఆమె సినిమాలు ఆమె నటన అందరికి తెలిసిందే. ఇక ఆమె లేడీ విలన్ గా చేసిన సినిమా నరసింహ. రజని కాంత్ హీరి గా వచ్చిన ఈ సినిమాలో ఆమె నటన జనాలను చాలా బాగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. ఇది పక్కన పెడితే హీరోయిన్ గానే కాదు ఆమెకు అమ్మగా అత్తగా తర్వాత తర్వాత చాలా మంచి పాత్రలు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు స్టార్ హీరోల సినిమాల్లో అందరి లోకూడా ఆమె ఏదోక పాత్రను వేసారు. ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఒక్క హీరోయిన్ గానే కాదు హీరోయిన్ లకు తల్లి గా కూడా ఆమె నటించిన సంగతి తెలిసిందే. 

 

బాహుబలి సినిమాలో ఆమె చేసిన పాత్ర చాలా బాగా ఆకట్టుకుంది ప్రేక్షకులను అని చెప్పవచ్చు. ఆమె నటనకే ఆ సినిమాలో చాలా మంచిమార్కులు పడ్డాయి. అసలు ఆమె లేకపోతే ఆ సినిమాలో శివగామి అనే పాత్ర లేదు అంటూ చాలా మంది కామెంట్స్ కూడా చేసిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: