తెలుగులో అయినా అటు తమిళంలో అయినా సరే చాలా తక్కువ కాలంలో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ జ్యోతిక. తక్కువ కాలంలో అగ్ర హీరోలతో మంచి సినిమాలు చేస్తూ ఆమె దూసుకుపోయారు. ఆమె సినిమాలు ఆమె నటన ఆమె పాత్రలు అన్నీ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి. ఆమె ఏ సినిమా చేసినా సరే పాత్రకు పూర్తిగా న్యాయం చేస్తుంది అనే పేరు ఆమెకు చాలా తక్కువ కాలంలో వచ్చింది అనేది వాస్తవం. ఏ పాత్రలో అయినా సరే ఆమె నటన ముందు కచ్చితంగా హైలెట్ అవుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఆమె హీరోయిన్ గా నటించడం లేదు. 

 

ఆమెకు లాయర్ గానే కాకుండా హీరోలకు భార్యగా లేదా ఇతర పాత్రలకు భార్యగా చేసే అవకాశాలు వస్తున్నాయి. వాటిని ఆమె జాగ్రత్తగా ఆలోచించి ఓకే చేస్తున్నారు. పాత్రలో ఆమె కు ప్రాధాన్యత ఉంది అనుకుంటే మాత్రమే ఆమె సినిమా చేస్తున్నారు గాని లేకపోతే మాత్రం ఆమె సినిమా చేయడానికి ముందుకు రావడం లేదు అని చెప్పవచ్చు. ఇప్పుడు ఆమె ఒక సినిమాలో నటించారు. దీనిని  ఓటీటీ ఫ్లాట్ ఫాం లో చిత్ర యూనిట్ విడుదల చేసింది. దీనికి మంచి స్పందన కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమె అవకాశాలు వచ్చినా సరే పెద్దగా సినిమాల్లో నటించే ప్రయత్నం మాత్రం చేయడం లేదు అని అంటున్నారు. 

 

ఎందుకో తెలియదు గాని భర్త సూర్య ఓకే చేస్తే మాత్రమే ఆమె సినిమాలు చేస్తుంది గాని సొంతగా ఏ సినిమాకు కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఆంటీ పాత్రల్లో ఆమె మాత్రం చాలా తక్కువ కాలంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అయితే ఆమె వేసుకున్నారు అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పవచ్చు. మరి ఇంకా ఏ సినిమాలు చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: