బాలయ్యబాబు 60వ జన్మదిన వేడుకలు సోషల్ మీడియాలో అభిమానులు ఓ రేంజ్ లో చేస్తున్నారు. బాలయ్య బాబు పుట్టినరోజు సందర్భంగా ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాకి సంబంధించి విడుదలైన చిన్న పాటి వీడియో లో బాలయ్య చెప్పిన డైలాగులు హైలెట్ అవ్వటంతో సోషల్ మీడియాలో నందమూరి ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇదే సమయంలో బాలయ్య బాబు వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

IHG

అయితే ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ఒక మాట అడగగానే బాలయ్య బాబు కి కోపం వచ్చినట్లు సమాచారం. పూర్తి మేటర్ లోకి వెళ్తే ఇండస్ట్రీలో బాలయ్య తోటి హీరోలు వాళ్ల కొడుకులు సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో కొడుకు మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి యాంకర్ మాట్లాడుతూ ఎప్పుడూ ఉంటుందని బాలకృష్ణ అని అడగగా బాలయ్య సీరియస్ అయినట్లు టాక్.

IHG's debut ...

మోక్షజ్ఞ సినిమా డైరెక్టర్ పూరీ దర్శకత్వంలో వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి అను యాంకర్ అనగా బాలకృష్ణ చాలా సీరియస్ గా పూరి మాత్రమే కాకుండా ఉప్మా, దోశ, ఇడ్లీల పేర్లు కూడా చెప్పండి అంటూ అనేశారు అట. అయితే మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ విషయంలో సరైన స్టోరీ టైమింగ్ కుదరలని బాలయ్య బాబు అన్నారు. ఈ ఏడాది గాని వచ్చే ఏడాది గాని మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఉండే అవకాశం లేదని, అయితే 2022లో జరగొచ్చు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ అన్నట్టుగా బాలయ్య బాబు అన్నట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: