ఇండియన్ సినిమాలో నరసింహ సినిమా ఒక సంచలనం అనే విషయం అందరికి తెలిసిందే. రజని కాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఆయనకు మాస్ ఇమేజ్ ని దేశ వ్యాప్తంగా కూడా తీసుకొచ్చింది అనే చెప్పాలి. ప్రధానంగా ఈ సినిమాలో ఆయన నటన గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఈ సినిమా తర్వాతః ఆయన కోసం బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా అప్పట్లో క్యూ కట్టారు అని అంటారు. ఇక ఈ సినిమా కథ కూడా ఒక సంచలనం. ఈ సినిమాలో లేడీ విలన్ ని తీసుకోవడం కూడా అప్పట్లో ఇండియన్ సినిమాలో ఒక సంచలనం అనే చెప్పాలి. 

 

ముఖ్యంగా ఈ సినిమాలో  విలన్ గా నటించిన రమ్యకృష్ణ నటనకు టాలీవుడ్ తో పాటు గా దేశం కూడా  ఫిదా అయిపోయింది అనే చెప్పాలి. ఆ విధంగా ఆమె ఈ సినిమాలో నటించి మెప్పించింది అనే చెప్పవచ్చు. ఈ సినిమా దర్శకుడికి కూడా ఈ సినిమా తర్వాత పెద్ద పెద్ద ఆఫర్లు వచ్చాయి. బాలీవుడ్ స్టార్ హీరోలు ఆయన తో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించారు అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో రజని నటనకు కూడా చాలా అవార్డులు వచ్చాయి అప్పట్లో. 

 

ఆయన కూడా చాలా హుందాగా ఈ సినిమాలో నటించారు అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత ఆయన ఇక వెనక్కు తిరిగి చూసుకున్న సందర్భం అనేది ఎప్పుడు కూడా రాలేదు అనే చెప్పాలి. ఈ సినిమాలో ఆయనకు మాస్ ఫాలోయింగ్ బాగా తీసుకొచ్చిన ఎన్నో సన్నివేశాలు ఉన్నాయి అనే చెప్పాలి. ఆ విధంగా ఆయన ఈ సినిమాలో తన నటన తో పాటుగా ప్రతీ ఒక్క దానితో కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నారు అని చెప్పవచ్చు. ఆ విధంగా హిట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: