టాలీవుడ్ లో కొందరు హీరోల సినిమాలు అనగానే అభిమానులకు ఒక రేంజ్ లో పిచ్చి ఉంటుంది. వారి సినిమా వస్తుంది అంటే చాలు జనాలు హాల్ కి వెళ్తూ ఉంటారు. ప్రతీ సినిమాను కచ్చితంగా ఏ విధంగా ఉన్నా సరే చూస్తారు జనాలు అనేది వాస్తవం. మన తెలుగులో కొందరు హీరోలకు ఆ విధంగా ఫాలోయింగ్ ఉంది అని చెప్పవచ్చు. ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే ఆయన సినిమాలు చూసిన జనాలు మళ్ళీ మళ్ళీ చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పవచ్చు. ఆయన హీరోగా వచ్చిన సింహా సినిమా అయితే చాలా బాగా నచ్చింది జనాలకు. 

 

ఆ సినిమాలో ఉండే కొన్ని కొన్ని సన్నివేశాలు ఫైట్ లు అన్నీ కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఆయన నయనతార కలిసి నటించిన సన్నివేశాలు ఒక హైలెట్ అయితే ఆ సినిమాలో ఉండే ఫైట్స్ అన్నీ కూడా ఒక హైలెట్ అని చెప్పాలి. ముఖ్యంగా బాలయ్య ఒక్కడే బండి వేసుకుని వెళ్లి ప్రత్యర్ధులను చంపేసి వస్తాడు. ఆ సీన్ లో బాలయ్యను కూడా చంపుతారు. ఆ సినిమా చాలా బాగా హైలెట్ అయింది. ఇక నయనతార కూడా ఆ సన్నివేశంలో చాలా బాగా నటించింది అనే చెప్పాలి. ఇక బాలకృష్ణ గురించి కోటా శ్రీనివాసరావు కొడుకులకు చలపతి రావు కొన్ని కొన్ని వివరిస్తాడు. 

 

అవి కూడా చాలా బాగా నచ్చాయి జనాలకు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమాలో ఆ సీన్ లే హైలెట్ య్యాయి. ఆ సినిమా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ అయింది అని చెప్పవచ్చు. ఇప్పుడు కూడా బాలకృష్ణ ఆయన దర్శకత్వంలోనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు వాయిదా  పడింది అనే సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: