టాలీవుడ్ లో వెంకటేష్ సినిమాలకు ఒకప్పుడు ఉండే క్రేజ్ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఆయన సినిమాలు ఆయన నటన అన్నీ కూడా చాలా బాగా ఆకట్టుకున్నాయి ప్రేక్షకులను అనేది వాస్తవం. ఆయన ఒకప్పుడు స్టార్ హీరో. ఇప్పటికి కూడా ఆయన స్టార్ హీరో అనేది చెపాల్సిన అవసరం లేదు. ఇక ఆయన నటించిన కొన్ని కొన్ని సినిమాల్లో ఉండే సీన్ లు అయితే ప్రేక్షకులకు ఇంకా కనపడుతూనే ఉంటాయి అనే విషయం ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన సినిమాల్లో ఉండే సన్నివేశాలకు  మంచి స్పందన వస్తూ ఉంటుంది. 

 

ఆయన హీరోగా వచ్చిన ఘర్షణ సినిమాలో చాలా వరకు సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. ఆ సినిమాలో వెంకటేష్ నది ఒడ్డున  పడి ఉన్న ఒక్క షాట్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆ సీన్ ముందు జరిగిన సంఘటన కూడా ప్రేక్షకులకు ఇంకా అగుర్తుంది అనే చెప్పాలి. టాలీవుడ్ లో ఆ సినిమా ఒక సంచలనం. ప్రేక్షకులకు ఆ సినిమా నచ్చలేదు ఏమో గాని సినిమా మాత్రం చాలా బాగా నచ్చింది కొందరికి అని ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఇక ఆ సినిమాలో మొదటి విలన్ ని చంపే సమయంలో ఉండే సీన్ లు ప్రేక్షకులకు చాలా బాగా నచ్చాయి అనేది వాస్తవం. 

 

ఆ సీన్ లో వెంకటేష్ నటన పోలీస్ ఆఫీసర్ గా చాలా బాగా ఆకట్టుకుంది జనాలను అనేది వాస్తవం. ఆ సీన్ లో వెంకటేష్ మినహా ఎవరూ చేయలేరు అనే విధంగా ఆయన నటించి మెప్పించారు. ఇక ఆ సినిమాలో క్లైమాక్స్ లో వెంకటేష్ నటన... అదే విధంగా తన స్నేహితులను కోల్పోయిన సమయంలో వెంకటేష్ నటన చాలా బాగా నచ్చింది అందరికి అని ప్రత్యేకంగా చెప్పవచ్చు. ఆ సినిమా ది బెస్ట్.

మరింత సమాచారం తెలుసుకోండి: