కన్నులకు విందు కమనీయ అందాలు. అందమైన భామ కనిపిస్తే చూసే కనులకు షడ్రసోపేత భోజనమే. అందాలను అలా కనుల గిన్నెల్లో పోసుకుని తాగేస్తూ ఆ మత్తులో పడి ఎవరైనా చిత్తు అయిపోవాల్సిందే.

IHG

బ్యూటీ పనే కళ్ళను లూటీ చేయడం. ఇందులో పండిపోయాయని ఈషా చావ్లా అంటోంది. కాలం మారింది కానీ అందాలు అలాగే ఉన్నాయంటోంది. ఏళ్ళు వచ్చినా వయసు పరవళ్ళు అలాగే పరుగులు పెడుతున్నాయని కూడా చెబుతోంది. 

IHG

సొగసుగత్తెగా సత్తా చూపిస్తానంటూ సవాల్ చేస్తోంది. ఈషా చావ్లాకు గ్లామర్ బోలేడు ఉంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఆమెకు బాలయ్య తప్ప స్టార్ హీరోలు ఎవరూ ఆఫర్లు ఇవ్వలేదు. ఆయనతో చేసిన శ్రీమన్నారాయణ ఫ్లాప్ అయింది. దాంతో ఆమె కెరీర్ కూడా మూలన పడింది.

IHG

ఆమె కెరీర్లో కొన్ని హిట్లు కూడా ఉన్నాయి. సాయికుమార్ కొడుకు ఆది నటించిన ఫస్ట్ మూవీ ప్రేమ కావాలితో పరిచయం అయిన ఈషాచావ్లా v DEODHAR' target='_blank' title='సునీల్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>సునీల్ తో నటించిన పూలరంగడు  మూవీతో కూడా మరో హిట్ కొట్టింది. ఆ తరువాత ఆమె చేసిన మిష్టర్ పెళ్ళికొడుకు మోస్తరుగా ఆడింది.

IHG

ఇక ఆ తరువాత సినిమాలు చేతిలో లేక ఆమె తగ్గిపోయిని. అయితే ఇపుడు మళ్ళీ ఆమె పిక్స్ పెడుతూ యూత్ గుండెలను కొరికేస్తోంది. నేను ఎక్కడా తగ్గను అంటోంది. నాకు సరైన ఆఫర్లు రావాలి కానీ రెచ్చిపోనూ అంటోంది. మరి ఇపుడు చూస్తే సినిమా ఫీల్డ్ ఇబ్బందులో ఉంది. బడ్జెట్ కూడా తగ్గిస్తున్నారు. సరిగ్గా ఈ టైంలో ఈషా చావ్లా లాంటి హీరోయిన్లు వస్తే ఆఫర్లు దక్కుతాయేమో చూడాలి మరి. 

IHG

ఎంతైనా గ్లామర్ ఫీల్డ్ కదా, గ్లామర్ ప్లస్ అభినయం ఉన్న ఈషాను ఎవరూ వదులుకోకపోవచ్చు. ఈషా కూడా అదే స్టాటజీతో ఇలా సడెన్ గా దర్శనం ఇచ్చిందనుకోవాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: