అందాల సుందరి నడుమెక్కడా అంటే స్రుష్టించిన ఆ  బ్రహ్మ సైతం కనిపెట్టలేడు. ఎందుకంటే అది ఉందో లేదో ఆయనకే తెలియదు. సన్నని నడుము, సింహం నడుము అని కవులు చెబుతారు.  అందగత్తెలకు అదే అసలైన నిధి. ఏది ఎక్కడ చూపాలో చూపిస్తూ పిచ్చెక్కించడమూ వారికే సొంతం.

IHG

నడుమెక్కడ నెరజాణా అంటే కళ్ళున్నాయి కదా చూసుకో అంటుంది అమ్మడు. అటువంటి నడుము కోసం బూతద్దం పెట్టి వెతికినా కనబడకుండా ఉండాలన్నదే మగాడి తపన, తాపత్రయం కూడా విషయానికి వస్తే మాళవిక మోహనన్. అందగత్తెకు కేరాఫ్ అడ్రస్. ఆమె తండ్రి ప్రముఖ ఫోటోగ్రఫర్ కేయూ మోహనన్. ఈ అమ్మడుది సినిమా ఫ్యామిలీలే. అయితే ఆమె హిందీల్లోకి వెళ్ళి లక్ ని సరిచూసుకుంది.

IHG

అక్కడ మాత్రం పెద్దగా కధ సాగలేదు. దాంతో సౌత్ కి వచ్చేసి సత్తా చాటాలనుకుంటోంది. ఆమె ఇపుడు తమిళ స్టార్ విజయ్ సరసన మాస్టర్ మూవీ చేస్తోంది. ఈ మూవీలో పిచ్చెక్కించే అందాలతో కుర్రకారు గుండెలను లాగేసే ప్లాన్ వేసింది. ఈ మూవీలో ఆమె నడుము అందం ఒక స్పెషల్ అట్రాక్షన్ గా ఉందిట.

IHG

ఇక అందాలకు కొదవ లేదు.కొంటె చేష్టలకు అదుపు లేదు. అందుకే రొమాంటిక్ ఫోజుల్లో ఆమె పిక్స్ పెడుతూ అపుడే ఆకళ్ళ ఆకళ్ళను ఆకట్టేసుకుంటోంది. మాళ‌విక మోహనన్  ఇళయ దళపతి విజయ్ మూవీ కాబట్టి మాస్టర్ సూపర్ హిట్ ఖాతాలో పడిపోయినట్లేనని అంటున్నారు.

IHG

ఇవన్నీ ఇలా ఉంటే ఆమె తెలుగులో విజయ్ దేవరకొండ మూవీతో ఎంట్రీ ఇవ్వాలనుకుంటోందిట. తెలుగులో విజయ్ లాంటి రౌడీ హీరోతో ఫస్ట్ మూవీ అంటే కుర్ర గుండెల్లోకాపురం ఉన్నట్లేనని అంటున్నారు. మొత్తానికి మాళవిక  మోహనన్ మాస్టర్ సినిమా కోసం అటు తమిళనాడే కాదు, ఇటు తెలుగునాడూ ఆత్రంగా ఎదురుచూస్తోందిట.

మరింత సమాచారం తెలుసుకోండి: