టాలీవుడ్ లో నందమూరి కుటుంబం హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు చేసిన సినిమాలు వాళ్ళు సాధించిన ఘనతలు అన్నీ కూడా ఒక సంచలనం. ఇక ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన బాలకృష్ణ విషయానికి వస్తే మాత్రం ఆయన కెరీర్ మొదటి నుంచి కూడా ఎలాంటి పాత్రలో అయినా సరే కచ్చితంగా ఆకట్టుకునే వారు. ఏ పాత్రలో సినిమా చేసినా సరే ఆయన తర్వాతే ఎవరు అయినా అనే విధంగా ఆయన నటన ఉంటుంది అనే మాట వాస్తవం. ఏ పాత్ర చేసినా సరే దానికి అన్ని విధాలుగా అందం తీసుకొచ్చి తాను మినహా ఎవరూ చేయలేరు అనే విధంగా ఆయన నటిస్తూ ఉంటారు. 

 

ఇక విషయానికి వస్తే టాలీవుడ్ లో  ఆయన చేసిన కొన్ని పాత్రలు అభిమానులకు చాలా వరకు గుర్తున్నాయి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఆయన సినిమాలు ఆయన నటన అన్నీ కూడా ఆకట్టుకున్నాయి. ఆయన లెజెండ్ సినిమాలో చేసిన పాత్ర విషయానికి వస్తే అందులో ఆయన రాజకీయ నాయకుడి మాదిరిగా కనిపించారు. ఆ పాత్రను ఆయన మినహా ఎవరూ కూడా చేసే అవకాశం లేదు అనే విధంగా ఆయన నటించి  మెప్పించారు అనేది వాస్తవం. ఏ సినిమాలో అయినా సరే ఏ హీరో అయినా సరే ఒక పాత్ర చేస్తే ఆ పాత్రను ఆయన మినహా ఎవరు చేసినా బాగుండదు అని అంటారు. 

 

అలాంటి సినిమానే లెజెండ్ కూడా. ఆ సినిమాలో బాలయ్య కాకుండా మరో హీరో అయితే ఆ కథకు అసలు ఏ మాత్రం కూడా అందం వచ్చేది కాదు. ఆ విధంగా బాలయ్య చాలా తక్కువ కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ని తెచ్చుకుని టాలీవుడ్ లో నేడు నిలబడ్డారు అనేది ఎవరో కాదనలేని వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: