జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో వచ్చిన మంచి చిత్రాల్లో బృందావనం ఒకటి. అతని కెరీర్ లో వచ్చిన బిగ్గెస్ట్ హిట్స్ లో ఆ సినిమా కూడా ఒకటి అని చెప్పవచ్చు. సినిమా కథ నుంచి ప్రతీ ఒక్కటి కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. అప్పటి వరకు మంచి హిట్ లేక ఇబ్బంది పడుతున్న తారక్ కి ఈ సినిమా చాలా మంచి హిట్ ఇచ్చింది అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఉండే సీన్ లు ఈ సినిమాలో ఉండే పాటలు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్ లు కాజల్ సమంతా నటన అన్నీ కూడా సినిమాకు చాలా బాగా హైలెట్ అయ్యాయి అనేది వాస్తవం. 

 

సినిమా విషయానికి వస్తే ఫ్యామిలీ కి మాస్ కి ఇద్దరికీ బాగా దగ్గరైంది. ఈ సినిమా మాస్ కంటే కూడా ఫ్యామిలీ కి బాగా దగ్గరైంది. ఈ సినిమా ఇప్పుడు టీవీ లో వచ్చినా సరే కచ్చితంగా క్లాస్ ఆడియన్స్ సినిమాను చూస్తారు. ఈ సినిమాలో పాటలు కూడా చాలా బాగా నచ్చాయి జనాలకు అనేది వాస్తవం. డాన్స్ లు కూడా సినిమాలో హైలెట్ గా నిలిచాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా తారక్ ఈ సినిమాలో చాలా బాగా డాన్స్ చేసాడు అనేది వాస్తవం. ఈ సినిమా టాలీవుడ్ లో వసూళ్ళ విషయంలో కూడా మంచి రికార్డ్ లు సాధించింది అని చెప్పాలి. 

 

సినిమా తర్వాత తారక్ కి చాలా మంది అగ్ర దర్శకుల తో సినిమాలు చేసే అవకాశం వచ్చింది. అయినా సరే తారక్ మాత్రం చాలా వరకు జాగ్రత్తగా సినిమాలను చేస్తూ వెళ్ళాడు. ఇక ఇప్పుడు తారక్ ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: