మోహన్ బాబు... ఈ తరానికి ఈ పేరు పెద్దగా పరిచయం లేదు గాని ఆయన చేసిన సినిమాలు ఆయన నటన ఆయనకు వచ్చిన పేరు అన్నీ కూడా సంచలనం అనే చెప్పాలి. ఏ సినిమాలో అయినా సరే ఆయన చాలా గొప్పగా నటించారు అని చాలా మంది అంటూ ఉంటారు. ఏ సినిమా అయినా సరే ఆయన చేస్తే దానికి ఒక రేంజ్ ఉంటుంది అని చెప్పే వాళ్ళే ఉంటారు. గతంలో ఆయన అగ్ర హీరోల సినిమాల్లో హీరోలకు కొడుకుగా హీరోయిన్ కి అన్నగా నటించిన సినిమాలు ఉన్నాయి. హీరో గా సినిమాలు చేస్తూనే విలక్షణ పాత్రలతో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

 

అగ్ర హీరోగా ఉన్నా సరే ఆయన చాలా మంచి పాత్రలను చాలా తక్కువ కాలంలో చేసారు మెప్పించారు అనేది వాస్తవం. ఇక ఆయనకు వచ్చిన పేరు చూసి అదే విధంగా పేరు తెచ్చుకోవాలి అని ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యారు కూడా. ఇక అది అలా ఉంటే ఆయన కొన్ని కొన్ని సినిమాల్లో చేసిన పాత్రలు చూసి టాలీవుడ్ కూడా షేక్ అయింది అనేది వాస్తవం. దేవత సినిమాలో ఆయన నటన చూసి జనాలు వావ్ అన్నారు. లేచి చప్పట్లు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అనే చెప్పాలి. ఆ విధంగా ఆయన a సినిమాలో నటన తో చాలా బాగా ఆకట్టుకున్నారు అనే చెప్పాలి. 

 

ఇక ఆ సినిమా తర్వాత ఆయనకు చాలా మంచి పాత్రలు వచ్చినా సరే ఆయన మాత్రం ఆలోచించి చాలా జాగ్రత్తగా సినిమాలను చేస్తూ వచ్చారు. ఇక ఆయనకు మంచి పేరు రావడం తో ఆయన మాదిరిగా పేరు తెచ్చుకోవాలి అని ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఆయన మీద కక్ష కూడా  గట్టారు అని అంటారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: