నభా నటేష్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కన్నడ సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 2015 లో శివ రాజ్‌కుమార్‌తో కలిసి కన్నడ మూవీ వజ్రకాయలో నభ నటేష్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టింది. ఇక ఇటు `నన్ను దోచుకుందువటే` సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ అందాల భామ‌.. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. 

IHG

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జగన్నాథ్ తెర‌కెక్కించిన‌ ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాలో రామ్‌ పోతినేని స‌ర‌స‌న న‌భా న‌టేష్ బాగా ఆక‌ట్టుకుంది. ఈ సినిమాలో నభా నటేష్ న‌డుమందాలు కుర్రకారును పిచ్చెక్కించాయ‌ని చెప్పాలి.

IHG

ఇక కొంత మంది అభిమానులైతే నభా నటేష్ ని టాలీవుడ్ కు దొరికిన మరో ఇలియానాగా అభివర్ణించారు. ఈ సినిమా త‌ర్వాత ‌రవితేజకు జోడిగా డిస్కో రాజా చిత్రంలో కూడా నటించింది. ప్ర‌స్తుతం ఇంట్లో ఉంటున్న ఈ బ్యూటి సోష‌ల్ మీడియాలో అందాలు ఆర‌బోస్తూ కెక‌పెట్టిస్తుంద‌ని చెప్పాలి. తాజాగా కూడా ఆమె క్యూట్ ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG
 


 

మరింత సమాచారం తెలుసుకోండి: