గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలు ఉన్న టైంలో కెరీర్ మంచి పీక్ లో ఉన్న టైంలో బాలీవుడ్ ఇండస్ట్రీ చెక్కేసింది. అక్కడ స్థిరపడి పోదాం అని సౌత్ లో ఎన్ని అవకాశాలు వచ్చినా వాటిని వదిలేసుకోవడం జరిగింది. కాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చినా గాని చేసిన సినిమాలు మొత్తం బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటంతో పాటు అదే టైములో తన ప్రేమ విఫలం కావడంతో ఇలియానా కెరియర్ పూర్తిగా డౌన్ ఫాల్ లోకి వెళ్ళిపోయింది. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన ఇలియానా పూర్తిగా తన ఫిజిక్ అంత మొత్తం పోగొట్టుకుని మొన్నటివరకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది.

IHG

అయితే ఇటీవల మళ్ళీ తిరిగి ఫామ్ లోకి వచ్చి.. పూర్తిగా తన ఫిజిక్ మళ్లీ రాబట్టుకొని అవకాశాలు అందుకుంటుంది. ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అజయ్ దేవగన్ మరియు ఇలియానా కాంబినేషన్ లో వచ్చినా 'రైడ్' సినిమాని టాలీవుడ్ ఇండస్ట్రీలో రీమేక్ చేయాలనుకుంటున్నారు కింగ్ నాగార్జున. స్వయంగా నాగార్జున ఈ సినిమాని నిర్మించడానికి ఆలోచిస్తున్న తరుణంలో  హిందీ 'రైడ్'‌ లో హీరోయిన్ గా  నటించిన గోవా బ్యూటీ ఇలియానానే  తెలుగులో కూడా తీసుకోవాలని చూస్తున్నారట.

IHG's Shoes For <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TELUGU' target='_blank' title='telugu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>telugu</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=REMAKE' target='_blank' title='remake-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>remake</a> Of Raid?

ఇటీవల నాగార్జున చేస్తున్న సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో ఈ సినిమాతో ఎలాగైనా విజయం సాధించాలని… తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా స్క్రిప్ట్ వర్క్ మార్చాలని, ఈ బాధ్యత మొత్తం నేషనల్ అవార్డ్ విన్నింగ్‌ డైరెక్టర్‌, గరుడ వేగ ఫేం ప్రవీణ్‌ సత్తారు చేతిలో పెట్టాడట. ప్రస్తుతం నాగార్జున సోలోమెన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అయిన వెంటనే హిందీ 'రైడ్' రీమేక్ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: