మహేష్ బాబు కెరీర్ లో వచ్చిన సినిమాలో సూపర్ హిట్ అయిన సినిమా అతడు. ఈ సినిమా ముందు జనాలకు అర్ధం కాలేదు గాని తర్వాత తర్వాత సినిమా కథ అర్ధం కావడం అందులో ఉన్న సీన్ లు అర్ధం కావడం తో సినిమాను జనాలు బాగానే ఆదరించారు అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో ప్రధానంగా మహేష్ బాబు నటన జనాలకు బాగా నచ్చింది అనే చెప్పాలి. ప్రతీ సీన్ లో కూడా మహేష్ బాబు చాలా బాగా ఆకట్టుకున్నాడు అనే అంటారు టాలీవుడ్ జనాలు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన త్రిష కూడా చాలా బాగా నటించింది అనే చెప్పాలి. 

 

ఇక అది అలా ఉంటే ఈ సినిమాలో ఉండే లవ్ సీన్ లకు కూడా టాలీవుడ్ జనాలు ఫిదా అయ్యారు అనే చెప్పాలి. అవును మహేష్ బాబు త్రిష మధ్య ఉన్న సీన్ లు కొన్ని జనాలను బాగా ఆకట్టుకున్నాయి. మహేష్ బాబు త్రిష మీద ఉన్న ఇష్టాన్ని చెప్పడానికి వాడుకునే సన్నివేశం అదే విధంగా త్రిష కూడా మహేష్ మీద ఉన్న ఇష్టాన్ని చెప్పడానికి వాడుకున్న సన్నివేశం అన్నీ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. ముఖ్యంగా త్రిష కు తన ప్రేమను చెప్పే విషయంలో మహేష్ నోటి నుంచి వచ్చిన  మాటలకు టాలీవుడ్ జనాలు ఫిదా అయ్యారు. 

 

ఇక త్రిష కూడా మహేష్ కి నచ్చిన విధంగా ఉండటం ఇలాంటివి  చేస్తుంది. ఈ సీన్ లు అన్ని కూడా ఇప్పటికి జనాలకు ఇంకా గుర్తున్నాయి అనే చెప్పాలి. ఈ సినిమా టీవీ లో ఎప్పుడు వచ్చినా సరే  జనాలు కచ్చితంగా చూసే పరిస్థితి ఉంటుంది అనేది వాస్తవం. ఇప్పుడు మహేష్ సర్కారు వారి పాట అనే సినిమాలో చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: