టాలీవుడ్ లో తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ గా మంచి మార్క్ వేసుకుంది రాశీ. అగ్ర హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ ఆమె తక్కువ కాలంలోనే మంచి హీరోయిన్ అయిపోయింది అని చెప్పాలి. ఏ పాత్రలో అయినా సరే నటనకు ప్రాధాన్యత ఉంటే మాత్రం కచ్చితంగా నటిస్తారు అనే పేరు ఆమె సొంతం. ఎలాంటి పాత్రలో అయినా సరే ఆమె కచ్చితంగా జీవిస్తారు అని అంటారు టాలీవుడ్ జనాలు. ఇక ఇది పక్కన పెడితే ఆమె కెరీర్ లో ఆమె చేసుకున్న వివాహం ఆమె కెరీర్ ని దెబ్బ తీసింది అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆమె సినిమాలు చేయడం ఆమె భర్తకు అసలు ఇష్టం లేదని అంటారు. 

 

ఆమె సినిమాలు చేసే సమయంలో పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత భర్త ఒత్తిడి తో ఆమె సినిమాలకు దూరం కావడం వంటివి జరిగాయి. ఇక ఆమె పెళ్లి చేసుకోవడం పై ఆమె ఫ్యామిలీ కూడా అభ్యంతరం చెప్పింది అనే వాళ్ళు కూడా ఉన్నారు. అయినా సరే ఆమె మాత్రం ఆగలేదు అని అంటారు. ఆమె పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచి సినిమాలను కచ్చితంగా చేసే వారు అని అంటారు. ఇక ఇప్పుడు మళ్ళీ ఆమె సినిమాల్లో రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అనే టాక్ వినపడుతుంది.  ఆమె సినిమాల్లో నటించడానికి ఆమె భర్త నుంచి ఇప్పుడు ఏ అభ్యంతరం లేదు అని చెప్తున్నారు. 

 

ఇక ఇప్పుడు ఆమెకు అవకాశాలు కూడా బాగానే వస్తున్న సంగతి తెలిసిందే. తమిళం లో ఆమె రెండు సినిమాలను ఓకే చేసారు. ఇక హింది లో కూడా ఆమెకు ఒక ఆఫర్ వచ్చింది అని చెప్తూ ఉంటారు. మరి ఆమె చేస్తుందా లేదా అనేది చూడాలి. తెలుగులో ఆమెకు మహేష్ బాబు సినిమాలో ఆఫర్ వచ్చింది అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: