టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌లలో ఒకరైన రానా దగ్గుబాటి త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుని ఓ ఇంటివారు కాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న కొద్ది రోజుల క్రితం తన ప్రేయసి మిహీకా బజాజ్‌ని వివాహం చేసుకోబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటి అంద‌ర‌నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ముందుగా వీరి పెళ్లి డిసెంబర్‌లో ఉంటుందని చెప్పారు. 

IHG

కానీ అనూహ్యంగా రానా,  మిహీకాల మ్యారేజ్.. ఆగష్టు 8న జరగనున్నట్టు వెల్ల‌డించారు. ఇక ఇప్ప‌టికే బంధువుల సమక్షంలో ఈ ప్రేమ జంట రోకా వేడుకను వైభవంగా జరుపుకుంది. అంతేకాదు, రానా ద‌గ్గుబాటి, మిహీక పెళ్లి హైద‌రాబాద్‌లోని తాజ్ ఫ‌ల‌క్‌నుమా ప్యాలెస్‌లో జ‌ర‌గ‌నుంది. ఈ మేరకు దగ్గుబాటి, బజాజ్ కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

IHG

అలాగే పెళ్లికి సంబంధించిన రాయ‌ల్ థీమ్ సెట‌ప్‌, డెక‌రేష‌న్స్‌ను ఈవెంట్ మేనేజ్‌మెంట్ డిజైన‌ర్ మిహీక స్వ‌యంగా ప‌ర్య‌వేక్ష‌నిస్తార‌ని స‌మాచారం. క‌రోనా ప్ర‌భావం ఉన్న ఈ సమయంలో ప్ర‌భుత్వం జారీ చేసిన‌ నిబంధ‌న‌ల మేర‌కు ప‌రిమిత సంఖ్య‌లో అతిథులు హాజ‌రు కాబోతున్నారు. అయితే పెళ్లి ఏర్పాట్లలో భాగంగా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌ను నిర్వహించారు. 

IHG's Daughter, Nurvi Dresses <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=UTTAR PRADESH' target='_blank' title='up-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>up</a> In A Pretty Lehenga ...

అందుకు సంబంధించిన మిహీకా ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. పెళ్లి వేడుక‌లు ప్రారంభ‌మ‌య్యాయి అంటూ‌ త‌న ఫొటోను పంచుకుంది మిహీక‌. ఇందులో వ‌ధువుగా ముస్తాబైన మిహీకా రాయ‌ల్ లుక్‌లో మెరిసిపోతోంది. ధ‌గ‌ధ‌గ మెరిసిపోతున్న న‌గ‌లు ధ‌రించిన ఆమె చిరున‌వ్వులు చిందిస్తోంది. ఇంకెందుకు ఆల‌స్యం.. వాటిపై మీరు కూడా ఓ లుక్కేసేయండి.

IHG's fiancee Miheeka is all decked <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=UTTAR PRADESH' target='_blank' title='up-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>up</a> in new picture ...

IHG

<p style=రానా చెప్పిన వెంటనే పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయారు కుటుంబ సభ్యులు. త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఆగస్టు 8న వీరి వివాహం జరగనుంది. అయితే పెళ్లి ఏర్పాట్లలో భాగంగా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్‌ను నిర్వహించారు. అందుకు సంబంధించిన మిహికా ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

" />

<p>మిహికా బజాజ్‌</p>

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: