బాలక్రిష్ణ సీనియర్ మోస్ట్ హీరో. ఒక్క మాటలో చెప్పాలంటే ఇపుడు ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలందరిలఒకి సీనియర్. బాలయ్య కెరీర్ 1974లో మొదలైంది. నాటి నుంచి ఇప్పటివరకూ నాటౌట్ గా నటిస్తూ ప్రతీ ఏడాది క్రమం తప్పకుండా సినిమా రిలీజ్ చేస్తున్న హేరో బాలయ్య. ఇది ఒక విధంగా రికార్డు.

IHG

ఇక బాలయ్య  నట‌వారసుల్లో వంద సినిమాలు చేసి బెంచ్ మార్క్ సెట్ చేశాడు. ఇప్పటికీ నటిస్తూనే ఉన్నాడు.ఇక బాలయ్య సినిమాలు ఫ్లాప్ అయినా కూడా పెద్దగా నష్టాలు తెచ్చినవి లేవు. అయితే బాలయ్య కెరీర్లో భారీ డిజాస్టర్లు గా కొన్ని సినిమాలు ఉన్నాయి. అవి మాత్రమే నిర్మాతల తల బొప్పి కట్టించాయి.

IHG's Life- The New <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=INDIAN' target='_blank' title='indian-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>indian</a> Express

ఇవన్నీ ఇలా ఉంటే బాలయ్య యాభై కోట్ల క్లబ్ లో వేగంగా చేరి సీనియర్లకు షాక్ ఇచ్చాడు. ఆ తరువాత ముఖానికి రంగు పూసుకున్న చిరంజీవి రీ ఎంట్రీ తరువాత చేసిన  తొలి సినిమాతోనే వంద కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇక వెంకటేష్ డెబ్బ కోట్ల దాక కలెక్షన్లు రాబట్టాడు. బాలయ్య మాత్రం ఇంకా యాభై కోట్ల దగ్గరే ఉండిపోయాడు.

IHG's powerful Dialogues

ఇపుడు బాలయ్య టార్గెట్ వందకోట్ల క్లబ్ లో చేరడం. అందుకే అన్ని హంగులూ ఆర్భాటాలు చేస్తూ బోయపాటి తో కలసి చేస్తున్న హ్యాట్రిక్ మూవీని రెడీ చేస్తున్నాడు. ఈ మూవీ ద్వారా వంద కోట్ల క్లబ్ లో రీచ్ కావాలన్నది బాలయ్య పట్టుదల. మళ్ళీ అలాంటి మూవీ వస్తుందో రాదో అన్న ఆలోచన కూడా ఉందిట. దాంతో వందకోట్ల కలెక్షన్ రాబట్టే మూవీగా మోనార్క్  కి రెడీ చేస్తున్నారు. మరి అదే జరిగితే ఫ్యాన్స్ కి పండుగే మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: