సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ఈమధ్యనే క్లైమాక్స్ అంటూ మియా మాల్కోవా అందాలను టార్గెట్ చేస్తూ ఓ సినిమా చేశాడు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా నగ్నం సినిమాతో మరో సంచలనానికి సిద్ధమయ్యాడు. టీజర్ తో సినిమాపై ఆసక్తి కలిగేలా చేసిన ఆర్జివి ట్రైలర్ తో ఇంకాస్త వేడి పుట్టేలా చేశాడు. అయితే వర్మ సినిమాల్లో కథ కథనాల కన్నా కెమెరా వర్క్ బాగా ఉంటుంది. ఇక లేటెస్ట్ నగ్నం ట్రైలర్ లో అందులో నటిస్తున్న ఫీమేల్ లీడ్ ఆర్టిస్ట్ థైస్ మధ్యలో కెమెరా పెట్టి అబ్బో అనిపించాడు.

 

మాములుగా ఆ సీన్ చూస్తుంటేనే నెక్స్ట్ ఏంటా అన్న ఎక్సయిట్మెంట్ ఏర్పడుతుంది. ఈ ట్రైలర్ చూసి ఈ ఇండిపెండెంట్ మూవీకి 200 కాదు 500 పెట్టినా చూసేయొచ్చు అనుకునే ప్రేక్షకులు ఉన్నారు. అయితే ట్రైలర్ తో అంచనాలు పెంచి తర్వాత సినిమాలో సోది చూపించే ఆర్జివిని నమ్మలేం. క్లైమాక్స్ సినిమా కూడా అంతే.. టీజర్, ట్రైలర్ లో ఏదో ఉన్నట్టు చూపించి సినిమా మాత్రం చెండాలం చేసేశాడు.

 

ఇక రాబోతున్న నగ్నం సినిమాలో కూడా ఆర్జివి అదే చేస్తాడేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు. సినిమా ఎలా ఉన్నా ఆ కెమెరా వర్క్ విషయంలో మాత్రం కన్ను వెళ్లే ప్రతి చోట కెమెరా పెట్టేస్తున్నాడు అన్నట్టు ఉంది. ఆర్జివి చేస్తున్న ఈ సినిమాలు మరి ఏ జానర్ ప్రేక్షకులను అలరిస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ నెల 27న ఈ సినిమా శ్రేయాస్ ఈటి యాప్ లో పే పర్ వ్యూతో అందుబాటులోకి వస్తుంది. మరి న్యూక్లియర్ లాంటి ఇంటర్నేషనల్ మూవీ ఎనౌన్స్ చేసిన వర్మ నుండి ఇలాంటి బీ గ్రేడ్ సినిమాలు రావడం చూసి ఆశ్చర్యపోతున్నారు సిని జనాలు.                           

మరింత సమాచారం తెలుసుకోండి: