టాలీవుడ్ లో సౌందర్య పోషించిన పాత్రలు గాని ఆమె నటన గని చాలా మంది ఈ తరానికి తెలియదు. ఆమె చాలా అందమైన పాత్రలే కాదు అగ్ర హీరోల పక్కన పోషించిన పాత్రలు ఒక సంచలనం అని అంటారు ఆమె ఫాన్స్. అవును ఆమె ఆ విధంగానే నటించారు మరి. రజని కాంత్, చిరంజీవి, వెంకటేష్ వంటి హీరోలతో ఆమె సినిమాలు చేసారు. ఆ సినిమాలు చాలా బాగా విజయం సాధించాయి. ఆమె పోషించిన పాత్రలు ఆమె నటన కు కూడా మంచి గుర్తింపు వచ్చింది అనే చెప్పాలి. ఇక ఆమె కొన్ని కొన్ని సవాల్ ఉన్న పాత్రలు కూడా పోషించారు. 

 

నరసింహ సినిమాలో రజని కాంత్ కి భార్య గా ఆమె నటించారు. ఆ సినిమాలో ఆమె పాత్ర సూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో ఆమె మినహా ఎవరూ కూడా రజనీ పక్కన భార్యగా సెట్ అయ్యే అవకాశం లేదు అనే విధంగా ఆమె నటించారు. ఇక ఆ సినిమాలో ఆమె పాత్రకు కూడా మంచి మార్కులు వేసారు సినిమా చూసిన జనాలు. ఇద్దరు పిల్లలకు తల్లి గా ఆమె ఆ సినిమాలో నటించారు. ఆ పాత్రలో ఆమె మినహా ఎవరూ కూడా సెట్ అవరు ఏమో అనే విధంగా ఆమె నటించారు అనే చెప్పాలి. ఇక ఆ సినిమా విజయం తర్వాత ఆమెకు మంచి డిమాండ్ వచ్చింది అనే చెప్పాలి. 

 

ఆమె రజని కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు చాలా వరకు హిట్ అయ్యాయి. తమిళం లో అక్కడి నుంచి వరుస ఆఫర్లతో ఆమె కెరీర్ దూసుకుపోయింది అనే చెప్పాలి. ఏ పాత్ర అయినా సరే ఏ హీరో అయినా సరే  అందంగా చేస్తుంది అనే పేరు ఆమె సంపాదించుకుంది. ఇప్పుడు ఆమె జ్ఞాపకాలు మిగిలాయి...

మరింత సమాచారం తెలుసుకోండి: