బాలీవుడ్ లో మంచి స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్  ప్రియాంకా చోప్రా. స్టార్ హీరోలతో ఆమె చేసిన సినిమాలు ఆమెకు వచ్చిన ఇమేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అగ్ర హీరోల సినిమాలు అనగానే ఆమె మినహా ఎవరూ చేయలేరు అనే విధంగా కొన్ని కొన్ని పాత్రల్లో ఆమె నటించి మెప్పించారు అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల్లో ఆమె పోషించిన పాత్రలకు మంచి పేరు వచ్చింది. ఇక స్టార్ హీరోలకు భార్యగా కూడా ఆమె చాలా అందంగా నటించారు కూడా. ఇక ఇదిలా ఉంటే ఆమె ఒక సినిమాలో పోషించిన భార్య పాత్ర ఆమెకు చాలా మంచి పేరు తీసుకుని వచ్చింది అనే చెప్పాలి. 

 

బాజీరావు మస్తాని సినిమాలో... ఆమె చాలా అందంగా నటించారు. బాజీరావు భార్య  కాశీ గా ఆమె చేసిన నటన చాలా బాగా ఆకట్టుకుంది టాలీవుడ్ లో బాలీవుడ్ లో ఏ భాష లో అయినా సరే ఆమె నటన తో పాటుగా ఆమె నోట్లో నుంచి వచ్చిన మాటలు అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించాయి అనే చెప్పాలి. ఆమె మినహా ఆ పాత్రకు అసలు ఎవరూ కూడా సెట్ అయ్యే పరిస్థితి లేదు అని చాలా మంది అంటూ ఉంటారు ఇప్పటికి కూడా. ఆ రేంజ్ లో ఆ పాత్ర హిట్ అయింది అని చెప్పాలి. ఇక ఆమెకు అక్కడి నుంచి డిమాండ్ కూడా చాలా బాగా పెరిగింది అని చెప్పాలి. 

 

బాలీవుడ్ స్టార్ హీరోలతో ఆమెకు సినిమాలు చేసే అవకాశమే కాదు.... హాలీవుడ్ లో సినిమాలు చేసే అవకాశం ఎదురు చూసి మరీ వచ్చాయి. అప్పటి వరకు ఆమెకు ఉన్న పేరు వేరు అక్కడి నుంచి ఆమెకు వచ్చిన పేరు వేరు అనే విధంగా ఆ సినిమా ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: