విజయ శాంతి... మాస్ లో మంచి ఇమేజ్ తెచ్చుకున్న హీరోయిన్. చేసిన సినిమాలు  ఎన్ని అయినా సరే మాస్ క్లాస్ అందరిని కూడా ఆమె విశేషంగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. ఆమె సినిమాలకు ఆమె వచ్చిన పేరు కి లేడీ అమితాబ్ అని అన్నారు అంటే ఆమె ఏ రేంజ్ లో ఆకట్టుకుందో అర్ధం చేసుకోవచ్చు. ఏ హీరోయిన్ కి కూడా ఆ రేంజ్ లో ఇమేజ్ రాలేదు అనే చెప్పాలి. ఆమె చేసిన ప్రతీ సినిమా కూడా మాస్ ని చాలా బాగా ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. ఒసేయ్ రాములమ్మ నుంచి   అంతకు ముందు చేసిన చినరాయుడు కృష్ణ హీరో గా వచ్చిన సినిమాలు అన్నీ కూడా... 

 

యువతను బాగా ఆకట్టుకున్నాయి. మాస్ ఇమేజ్ ని తీసుకొచ్చి పెట్టాయి అని చెప్పాలి. ఇప్పుడు ఆమె సినిమాలకు దూరంగా ఉన్నా సరే ఆమెను సినిమాలు చెయ్యాలి అని మాస్ ఎక్కువగా కోరుతుంది. అయినా సరే ఆమె సినిమాల్లో నటించడానికి అంతగా ఆసక్తి చూపించడం లేదు అనే చెప్పాలి. ఇప్పుడు ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఆమె చేసిన  ఒసేయ్ రాములమ్మ తో పాటుగా కర్తవ్యం సినిమాలు ఆమెకు మాస్ లో ఎక్కడ లేని పేరు తీసుకొచ్చాయి. ఆ సినిమాల్లో ఆమెను చూసిన కొన్ని వర్గాలకు చెందిన మాస్ అయితే తమ పిల్లలను ఆ విధంగా పెంచాలి అని కలలు కూడా కన్నారు అంటే ఆమె ఏ రేంజ్ లో ఆకట్టుకుందో అర్ధం చేసుకోవచ్చు. 

 

ఇప్పుడు ఆమె మాస్ లో  ఉన్న ఇమేజ్ ని వాడుకోవాలి అని భావిస్తుంది గాని ఆమెకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఆమెకు పారితోషికం ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉన్న నేపధ్యంలో ఆమెను పక్కన పెడుతున్నారు జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: