శృతి హాసన్.. ఎంత మంచి నటి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా అలాంటి నటి ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసిన ఈ నటి కొద్దీ కాలానికి సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి అలా విదేశాలలో ఎంజాయ్ చేసింది. అయితే కొన్ని నెలల క్రితమే విదేశాలకు గుడ్ బై చెప్పి మళ్లీ సినిమాల్లోకి అలా ఎంటర్ అయ్యింది ఇలా బ్రేక్ పడింది. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Reaching for tomorrow 🖤

A post shared by @ shrutzhaasan on

 

ఎందుకు అంటే కరోనా వల్ల బ్రేక్. ఇంకా ఈ బ్రేక్ లో శృతి హాసన్ శృతిమించి ఎంజాయ్ చేస్తుంది. తను లాక్ డౌన్ లో ఎలా ఎంజాయ్ చేస్తుంది అన్న ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫోటోలు నిజంగా మైండ్ బ్లోయింగ్ అసలు. తనకు డ్యాన్స్ ఎంత బాగా వచ్చు అనేది ఆ ఫోటోలలో చూపిస్తుంది. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

I can dance anywhere 🖤

A post shared by @ shrutzhaasan on

అయితే నేలపైన డ్యాన్స్ వేసి చూపించడం ఎవరైనా చేస్తారు. కానీ తాను నీళ్లలో డ్యాన్స్ చేసింది. ఇంకా ఆలా చేసినప్పుడు ఫోటోలు తీసింది. వావ్ అనిపిస్తాయి ఆ ఫోటోలు చూస్తే. సేవంత్ సెన్స్ సినిమాలో సూర్యతో డ్యాన్స్ చేసినట్టు ఈ లాక్ డౌన్ లో స్విమ్మింగ్ పూల్ లో చేసింది. మరి ఆ ఫోటోలు మీరు  చూసేయండి. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

🖤

A post shared by @ shrutzhaasan on

 

మరింత సమాచారం తెలుసుకోండి: