సోనాక్షి సిన్హా.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మొద‌ట కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన సోనాక్షి సిన్హా.. 2010లో యాక్షన్-డ్రామా చిత్రం దబాంగ్ ద్వారా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ బ్యూటి. ఇక అప్పట్నుంచీ తన గ్లామర్ అండ్ పెర్ఫామెన్స్‌తో ఆడియెన్స్‌కి బాగానే కనెక్ట్ అయింది. 

IHG

దబంగ్‌లో రాజోగా అమాయకంగా కనిపించినా, లింగలో మణిభారతిగా మెరిసినా, అకీరాలో మార్షల్‌ ఆర్ట్స్‌తో గర్జించినా, నూర్‌లో యంగ్‌ జర్నలిస్ట్‌గా ఆకట్టుకున్నా... అది సోనాక్షికే సొంతం. ఇక మొదట్లో కాస్తా చబ్బీగా ఉన్న ఈ భామ.. తన అందాన్ని ఫిట్‌నెస్‌‌తో కాపాడుకుంటూ రోజురోజుకి పెంచుకుంటూ వస్తోంది. అయితే ప్ర‌స్తుతం కరోనా వైరస్‌ ప్రభావంతో షూటింగ్స్‌ అన్నీ క్యాన్సిల్‌ అయ్యాయి. 

IHG

దీంతో హీరోహీరోయిన్లందరూ  హోమ్‌ క్వారంటైన్‌లో ఉంటున్నారు. కుకింగ్, రీడింగ్, క్లీనింగ్‌... ఇలా ఏదో ఒకటి చేస్తు టైమ్‌పాస్‌ చేస్తున్నారు. కొంద‌రు హీరోయిన్లు మాత్రం హాట్ హాట్ అందాల‌తో సోష‌ల్ మీడియాను హీటెక్కిస్తున్నారు. తాజాగా సోనాక్షి సిన్హా కూడా అదే చేసింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు హాట్ ఫోటోలు నెట్టింట్లో యువ‌త‌ను క‌వ్విస్తున్నారు. మ‌రి వాటి మీరు కూడా ఓ లుక్కేసేయండి.

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: