బాలీవుడ్ లో అయినా సరే మరో భాష లో అయినా సరే ప్రియాంకా చోప్రా కు చాలా మంది ఫాన్స్ ఉంటారు. దానికి కారణం ఆమె నటన. ఆమె చేసిన సినిమాలు ఆమె పోషించిన కొన్ని పాత్రలు ఆమెకు స్టార్ ఇమేజ్ నే కాదు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా చాలా మంచి ఇమేజ్ ని తీసుకుని వచ్చాయి అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల్లో ఆమె పోషించిన కొన్ని పాత్రలు ఆమె కెరీర్ ని ఒక ఊపు ఊపాయి అనే చెప్పాలి. ఆమె సినిమాల్లోకి అడుగు పెట్టి దాదాపు 20 ఏళ్ళు అవుతున్నా సరే ఆమెకు మాత్రం ఆఫర్లు ఇంకా వస్తూనే ఉన్నాయి అనే సంగతి అందరికి తెలిసిందే. స్టార్ హీరోయిన్ గా ఇప్పటికి కూడా ఆమెకు వచ్చిన ఇమేజ్ అదే విధంగా ఉంది అని చెప్పాలి. 

 

ఇప్పుడు ఆమె రెండు మూడు సినిమాలు హాలీవుడ్ లో కూడా చేస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఆమెకు బాలీవుడ్ లో కూడా ఆఫర్లు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఆమె కెరీర్ లో చేసిన కొన్ని కొన్ని సినిమాలు ఆమెను ఇంకా ప్రేక్షకులకు చాలా దగ్గరగా ఉంచుతున్నాయి అనే చెప్పాలి. అగ్ర హీరోల సినిమాల్లో ఆమె చేసిన కొన్ని పాత్రలు ఆమెను  చాలా వరకు కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గర చేసాయి  అనేది వాస్తవం. ఆమెకు ఇప్పటికి కూడా ఆఫర్లు వస్తున్నాయి అంటే దాదాపుగా అదే కారణం అని చెప్పాలి. ఆమె దాదాపు రెండు మూడేళ్ళకు సరిపడా సినిమాలను లైన్ లో పెట్టింది. 

 

ఇప్పుడు ఆమె భారీ ప్రాజెక్ట్ ని ఒకటి చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఆమె హాలీవుడ్ లో రెండు సినిమాలను చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. చూడాలి మరి ఆమెకు అక్కడ వస్తాయో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి: