షియాజీ షిండే... టాలీవుడ్ లో ఒకప్పుడు ఒక ఊపు ఊపిన నటుడు. ఏ పాత్రలో అయినా సరే చాలా వరకు హుందాగా నటించడమే కాదు తన మాట తీరు తో ప్రేక్షకులను ఎంతో బాగా ఆయన ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఏ పాత్ర చేసిన సరే ఆ పాత్రలో ఆయన తన నటన తో విశేషంగా ఆకట్టుకున్నారు అనే చెప్పాలి. వరుస ఆఫర్లు వచ్చిన సమయంలో కూడా చాలా వరకు ఆయన జాగ్రత్తగా సినిమాలు చేస్తూ తన మార్క్ ని చాటుకున్నారు అనే చెప్పాలి. ఆయనకు టాలీవుడ్ లో ఇప్పుడు డిమాండ్ తగ్గింది గాని ఆయన మాత్రం తన నటన తో చాలా  బాగా ఆకట్టుకున్నారు. 

 

ఇక ఆయన కొందరు స్టార్ హీరోలకు తండ్ర పాత్రలు చేసారు. హీరోయిన్ లకు కూడా తండ్రి పాత్రల్లో ఆయన నటించారు. ప్రధానంగా ఎన్టీఆర్ కి ఆయన ఒక సినిమాలో తండ్రి పాత్ర చేసి ఆకట్టుకున్నారు. ఆ పాత్ర ఆయనకు చాలా మంచి పేరు తెచ్చింది. స్టార్ హీరోల సినిమాలు అనగానే  ఆయన పాత్ర ఏంటీ అనే ఆసక్తి కూడా ఉంది కొందరికి. విలక్షణ నటుడిగా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది అనే చెప్పాలి. ఇప్పుడు ఆయన సినిమాల్లో కనపడటం లేదు. ఒక సినిమాలో ఆయన అల్లరి నరేష్ కి కూడా తండ్రి గా నటించి ఆకట్టుకున్నారు అనే చెప్పాలి. 

 

సినిమా తర్వాత ఆయనకు చాలానే మంచి పాత్రలు వచ్చాయి. ఇప్పుడు ఆయన ఎక్కువగా లేరు. ఇక కన్నడం సహా కొన్ని భాషల్లో ఆయన నటిస్తున్నారు అనే వార్తలు వచ్చాయి. అదే విధంగా రాజస్థాన్ సినిమాల్లో ఆయన నటించే అవకాశ౦ ఉంది అనే  ప్రచారం కూడా జరిగింది గాని అది నిజం కాదని తెలిసింది. ఇప్పుడు ఒక్క సినిమానే చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: