టాలీవుడ్ లో అయినా తమిళ భాషల్లో అయినా సరే రమ్య కృష్ణ అనగానే జనాలకు ఎక్కడ లేని క్రేజ్ అనేది ముందు నుంచి కూడా ఉంది అనే చెప్పాలి. ఆమె స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేయడమే కాకుండా ఆ సినిమాల్లోనే మాత్రమే ఆ పరిమితం అయి సినిమాలు చేయలేదు అనే చెప్పాలి. ఏ పాత్రలో అయినా సరే తన నటన తో ఆమె చాలా బాగా ఆకట్టుకుంది అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే కెరీర్ మొదట్లో ఆమె చాలా ఫాస్ట్ గా చేసింది. 

 

ఇక అక్కడి నుంచి ఆమె తనకు వచ్చిన పేరు ని చాలా బాగా కాపాడుకుంది అని చెప్పవచ్చు. ఇప్పుడు ఆమె సినిమాలు చాలా జాగ్రత్తగా చేస్తూ వస్తుంది. స్టార్ హీరోల సినిమాల్లో ఆమెకు వరుస ఆఫర్లు వచ్చాయి. అగ్ర హీరోల సినిమాల్లో ఆమె ఒక రేంజ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది అని చెప్పవచ్చు. ఇక  ఆమె సొంత రాష్ట్రం తమిళనాడు. అక్కడి నుంచి ఆమె తెలుగు లో సినిమాలు చేస్తు వచ్చింది. స్టార్ హీరోల సినిమాలు అంటే రమ్య కృష్ణ అనే రేంజ్ లో ఆమె దూసుకుపోతుంది. 

 

ఆమె ప్రస్తుతం కీలక పాత్రల్లో చేస్తుంది.  ఈ పాత్రలు అన్నీ కూడా ఆమె రేంజ్ ని పెంచుతున్నాయి. అగ్ర హీరోల సినిమాల్లో ఆమె కీలక  పాత్రలు చేస్తూ తన మార్క్ నటన తో ఆమె దూసుకుపోతుంది. ఇక బాలీవుడ్ లో కూడా ఆమెకు మంచి ఆఫర్లు వచ్చాయి. అయినా సరే ఆమె ఇక్కడ మాత్రమే చేస్తూ ముందుకు వెళ్తుంది. ఇక స్టార్ హీరోల సినిమాల్లో ఆమె నిర్మాతగా కూడా వ్యవహరించే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: