చేసింది ఒక్క సినిమా అయినా సరే తెలుగు లో తన మార్క్ నటన తో చాలా బాగా ఆకట్టుకుంది... అమృత రావు. మహేష్ లాంటి హీరో సినిమాలో చేసినా సరే ఏ మాత్రం కూడా ఆమె భయపడకుండా ఆ సినిమాలో నటించి మెప్పించింది అనే చెప్పాలి. అయితే ఆమె స్కిన్ షో చేయకపోవడం తో ఆమెను పక్కన పెట్టారు బాలీవుడ్ టాలీవుడ్ జనాలు. టాలీవుడ్ లో ఆమె ఒక్క సినిమానే చేసింది. బాలీవుడ్ లో ఒకటి రెండు సినిమాలు చేసినా సరే ఆమె అంతగా ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఆమె సొంత రాష్ట్రం ఢిల్లీ. 

 

అక్కడి నుంచి వచ్చి ఆమె తెలుగు లో మంచి సినిమాలు చేసే ప్రయత్నం చేసింది గాని అంతగా ఫలించలేదు అనే చెప్పాలి. ఇక ఆమె సినిమాలు పెద్దగా  ఆకట్టుకోలేదు. దాదాపు మన తెలుగు లో ఆమె స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం ఉంది అని భావించారు గాని అంతగా ఆమె ఆకట్టుకోలేదు అనే చెప్పాలి. ఆమె దాదాపు రెండేళ్ళ పాటు  కష్టపడినా సరే తెలుగు లో మాత్రం సినిమాలు వేగంగా చేయలేదు. ఒక రెండు ఆఫర్లు వచ్చినా సరే ఆమె రెమ్యునరేషన్ విషయంలో మాత్రం వెనక్కు తగ్గడం తో చాలా వరకు పక్కన పెట్టారు. 

 

ఇప్పుడు ఆమె సినిమాలకు చాలా వరకు దూరంగా ఉంది అనే చెప్పాలి.  ఎక్కడా కూడా ఆమె సినిమాలు చేయడం లేదు. వరుస ఆఫర్లు వచ్చే అవకాశం ఆమె చేజార్చుకుంది అని చాలా మంది ఆమెను ఉద్దేశించి కామెంట్స్ కూడా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అనే చెప్పాలి. ఇప్పుడు ఆమెకు అవకాశాలు అసలు రాక బాగా ఇబ్బంది పడుతుంది అని ఆర్ధికంగా కూడా ఆమె సమస్యలు ఎదుర్కొంటుంది అని అంటున్నారు జనాలు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: