టాలీవుడ్ లో మహేష్ బాబు కెరీర్ లో వచ్చిన సినిమాల్లో అతడు సినిమా గురించి చాలా మంది చెప్తూ ఉంటారు. ఈ సినిమాలో ఉండే కొన్ని కొన్ని సీన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచాయి అనే చెప్పాలి. ప్రతీ సీన్ కూడా జనాలకు చాలా బాగా నచ్చింది. అయితే ఈ సినిమా హాల్ లో చాలా మందికి నచ్చలేదు గాని టీవీ లో మాత్రం చాలా మందికి నచ్చింది. ఈ సినిమా ప్పుడు టీవీ లో వచ్చినా సరే చాలా మంది చూసే పరిస్థితి ఉంది అనే మాట అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాలో మహేష్ నటన త్రిష నటన నాజర్ నటన ఇలా చాలా బాగా హైలెట్ అయ్యాయి. 

 

ఇక త్రివిక్రమ్ మార్క్ పంచ లు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి అనే చెప్పాలి. ఈ సినిమాలో చాలా సీన్స్ ఇప్పటికి కూడా హైలెట్ గానే ఉంటాయి. ఇప్పటి సినిమాల్లో అంత అందమైన సీన్స్ దాదాపుగా లేవు అనే చెప్పాలి. ఇక మహేష్ బాబు ఈ సినిమా కోసం చాలా కష్టపడి తనను తాను మార్చుకుని చేసినా సరే ఈ సినిమా మాత్రం మహేష్ బాబు ని బాగా ఇబ్బంది పెటింది అని చాలా మంది అంటూ ఉంటారు. ఈ సినిమాలో చాలా సీన్స్ చాలలా మందికి నచ్చినా సరే కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోలేదు అని చాలా మంది కామెంట్ చేసారు. 

 

అందుకే ఈ సినిమా ఫెయిల్ అయింది అని అంటారు. ఈ సినిమాలో సంగీతం మాత్రం సూపర్ హిట్ అయింది. ప్రతీ సీన్ లో కూడా మణిశర్మ ప్రాణం పెట్టి చేసారు. ప్రతీ సీన్ ని కూడా ఆయన చాలా అందంగా సంగీతం అందించారు.  ప్రతీ పాట కూడా ఈ సినిమాలో ఒక రేంజ్ లో హిట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: