అర్జున్ రెడ్డి.. విజయ్ దేవరకొండ హీరోగా షాలిని పాండే హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించాడు. ఇంకా ఈ సినిమా చిన్నది అయినా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూత్ ని బాగా ఆకట్టుకున్న సినిమా ఇది. 

 

IHG

 

ఇంకా విజయ్ దేవరకొండకు ఈ సినిమా మంచి హిట్ ఇచ్చింది. ఈ సినిమా తర్వాతనే విజయ్ దేవరకొండ స్టార్ హీరో రేంజ్ కి వెళ్ళాడు. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇంకా ఈ సినిమాలో కొన్ని సీన్స్ కేర్ అఫ్ కాంట్రోవర్సీగా మారాయి. ఆ సీన్ ఏంటి అనుకుంటున్నారా? 

 

IHG': Women's group protest to ban <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=VIJAY' target='_blank' title='vijay- గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>vijay</a> Devarakonda's ...

 

ఇంకేంటి అండి.. ఈ అర్జున్ రెడ్డి సినిమాలో ఎక్కువగా కనిపించిన కిస్ సిన్. ఈ సిన్ ఉందని పోస్టర్లు కూడా చించి పారేశారు.అంతే కాదు ఈ సినిమా డ్రగ్స్ ని ప్రోత్సహిస్తున్నట్టు ఉంది అసలు సినిమా విడుదల కాకూడదు అని అన్నారు. కొందరు రాజకీయ నాయకులూ కూడా ఈ సినిమా ను రిలీజ్ కాకుండా ఆపడానికి ప్రయత్నించారు. ఆలా వారు చేసిన ప్రయత్నాలే సినిమాకు ప్రమోషన్స్ అయ్యాయి. 

 

IHG': A <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TELUGU' target='_blank' title='telugu-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>telugu</a> Film That Tries To Beat Misogyny With ...

 

10 మంది చూసే సినిమాను వందమంది చూడడానికి కాంట్రావర్సీనే కారణం అని చెప్పాలి. కాంట్రోవర్సిగా మారినప్పటికీ ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. టాలీవుడ్ లో సూపర్ హిట్ అయినా ఈ సినిమా పలు భాషల్లో రీమేక్ అయ్యింది. అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: