మన తెలుగు లో చాలా వరకు కూడా యువతను ఆకట్టుకునే సినిమాలు చాలా మంచి విజయం సాధిస్తూ ఉంటాయి. అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమా రైడ్. ఈ సినిమా చాలా బాగా ఆడింది. నానీ తనీష్ హీరోలు గా వచ్చిన ఈ సినిమాలో చాలా వరకు యువతను ఆకట్టుకునే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత నానీ అలాంటి మంచి కథలను ప్రత్యేకంగా ఎంచుకుని సినిమా చేసే ప్రయత్నం చేసాడు అనే చెప్పాలి. ఈ సినిమాలో తానీష్ నానీ స్నేహం చాలా అందంగా ఉంటుంది అనే చెప్పాలి. 

 

నానీ తనీష్ ఇద్దరూ కూడా ఒక బైక్ కోసం ముందు గొడవ పడటం ఆ తర్వాత ఇద్దరూ అదే బైక్ ని వాడుకోవడం అదే విధంగా బైక్ కోసం ఒకరి కోసం ఒకరు చిన్న చిన్న త్యాగాలు చేయడం వంటివి ఈ సినిమాలో చాలా బాగా దర్శకుడు చూపించాడు అనే చెప్పాల. చివర్లో నానీ  ఒక కొత్త బైక్ ని రేస్ లో గెలుస్తాడు. ఇక వీరి స్నేహం గురించి చాలా మంది మాట్లాడుకున్నారు. ఆ విధంగా ఈ సినిమాలో స్నేహం బాగా హిట్ అయింది. అయితే ఆ తర్వాత తనీష్ కి పెద్దగా ఆఫర్లు రాలేదు. తనీష్ కూడా పెద్దగా నటించే ప్రయత్నం చేయలేదు. 

 

కాని ఆ సినిమా తర్వాత నానీ మాత్రం స్టార్ హీరో గా ఒక వెలుగు వెలిగాడు అనే చెప్పాలి. నానీ కి అక్కడి నుంచి చాలా మంచి  ఆఫర్లు వచ్చాయి. ఇప్పుడు అతను ఏకంగా మూడు సినిమాలకు  గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలు అన్నీ కూడా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. వచ్చే ఏడాది ఇవి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: