సినిమా అనగానే గతంలో చాలా మందికి వినోదం. సినిమా అనేది చాలా మందికి గతంలో పిచ్చి అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. అగ్ర హీరోల సినిమా వచ్చింది అంటే చాలు అసలు సినిమా కోసం జనాలు పడే తపన ఒక రేంజ్ లో ఉంటుంది. సినిమా కోసం పరుగులు తీసి మరీ చూసే విధంగా ఉంటుంది అనే చెప్పాలి. అయితే ఇప్పుడు మాత్రం దాదాపుగా ఆ పరిస్థితి ఉండే అవకాశం లేదు అని పరిశీలకులు అంటున్నారు. అవును ఇప్పుడు సినిమాలను గతంలో మాదిరిగా చూసే అవకాశాలు దాదాపుగా లేవు అని అంటున్నారు. సినిమాల నిర్మాణం విషయంలో జాగ్రత్త పడాలి అని హెచ్చరిస్తున్నారు. 

 

ప్రతీ ఒక్కరు కూడా ఇప్పుడు భవిష్యత్తు మీద చాలా వరకు ఆందోళన లో ఉన్నారు అనే విషయం చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు కూడా జాగ్రత్తగా సినిమాలు చేసుకోవడం మంచిది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇనిమాలు విడుదల చేసినా సరే ఆర్ధిక ఇబ్బందుల కారణంగా కరోనా కారణంగా హాల్ కి పరుగులు తీసే అవకాశం అనేది ఉండదు అని అంటున్నారు. ఏ హీరో అయినా సరే చాలా వారు జాగ్రత్తగా ఉండటమే మంచిది అని అన్ని విధాలుగా హెచ్చరిస్తున్నారు.

 

మార్కెట్ తక్కువగా ఉండే సీనియర్ హీరోలు కూడా చాలా వరకు జాగ్రత్త పడటమే మంచిది అనే సలహా ఇప్పుడు వస్తుంది. ఎప్పుడు ఎలా అయినా సరే పరిస్థితి మారే అవకాశం ఉంది అని అందుకే చాలా వారకు జాగ్రత్తగా సినిమాలు చేసుకోవాలి అని  సూచిస్తున్నారు. టాలీవుడ్ జనాలు చాలా వరకు కూడా పరిస్థితులను అంచనా వేసుకోవడమే మంచిది అని చెప్తున్నారు. మరి ఏ విధంగా భవిష్యత్తు లో సినిమాలు ఉండే అవకాశం ఉందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: