మన తెలుగు లో చాలా వరకు కూడా ఇప్పుడు హీరోలకు పారితోషికం తగ్గించే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని ఏ హీరో అయినా సరే తగ్గాల్సిందే అనే విషయం చాలా మంది స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకు ఏంటీ అంటే మార్కెట్ అనేది ఉండే అవకాశం లేదు అనే మాట చాలా మంది నుంచి ఇప్పుడు మనం వింటూనే ఉన్నాం. ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ లో ఒక వార్త హల్చల్ చేస్తుంది. చాలా మంది హీరోలు తమ సినిమాలకు తామే నిర్మాతలు గా ఉండే ప్లాన్ చేస్తున్నారు. 

 

సినిమాల్లో హీరోలకు నిర్మాతలు షరతులు పెట్టడం రేట్ తగ్గించే అవకాశం ఉండటం తో చాలా వరకు కూడా జాగ్రత్తగానే చేయడం మంచిది అనే భావనకు వచ్చారు ఆనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. ఇది పక్కన పెడితే హీరోయిన్ ల విషయంలో కూడా దాదాపు అదే విధంగా ఇప్పుడు టాలీవుడ్ ఆలోచనలో ఉంది. హీరోయిన్ లకు కూడా తగ్గించే అవకాశం ఉండటంతో చాలా మంది హీరోయిన్ లు అసలు తెలుగు మీద అంతగా ఫోకస్ చేయడం లేదని అంటున్నారు. అయితే వారిని స్టార్ హీరోలు ఆదుకునే అవకాశాలు ఉన్నాయి అనే వార్తలు ఈ మధ్య వస్తు ఉన్నాయి. 

 

చాలా మంది స్టార్ హీరోలు ఇప్పుడు హీరోయిన్ లకు భారీగా పారితోషికం ఇవ్వకపోయినా భవిష్యత్తు ని దృష్టి లో పెట్టుకుని అడుగులు వేయడం మంచిది అని భావిస్తున్నారు. చాలా వరకు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ప్రచారం చేసే హీరోయిన్స్ ని ఎంపిక చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. భవిష్యత్తు లో కూడా దాదాపు అదే విధంగా ఆలోచన చేసే అవకాశం ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు మరి. చూడాలి అసలు.

మరింత సమాచారం తెలుసుకోండి: