టాలీవుడ్ లో నానీ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. నానీ సినిమాలు అనగానే యువత లో మంచి క్రేజ్ అనేది ఉంటుంది అనే సంగతి తెలిసిందే. ప్రతీ సినిమా కూడా అతనికి సంబంధించి యూత్ లోనే మంచి క్రేజ్ అనేది ఉంటుంది. వాళ్ళు ఆయన ప్రతీ సినిమాను ఆదరిస్తూ ఉంటారు. ఇక నానీ కూడా వారినే టార్గెట్ గా చేసి సినిమాలు చేస్తూ ఉంటాడు అనే సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు నానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నాడు. తన సినిమాలకు సంబంధించి ఏదోక ప్రకటన చేస్తూనే ఉన్నాడు. 

 

అదే విధంగా సోషల్ మీడియాలో అనేక విషయాలను తన ఫాన్స్ తో పంచుకునే ప్రయత్నాలు కూడా నానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చేస్తూ వస్తున్నాడు. మీడియాతో పాటుగా ప్రతీ విషయంలో కూడా అతను చాలా జాగ్రత్తగా ఉంటూ తన సినిమాలకు సంబంధించిన ప్రచారం చేస్తున్నాడు. నానీ చేతిలో ఇప్పుడు రెండు సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలకు సంబంధించి సోషల్ మీడియాలో ప్రచారం బాగానే జరుగుతుంది. మరి ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తాయి ఏంటీ అనేది తెలియదు గాని వాటి గురించి మాత్రం మీడియా ఎక్కువగానే చర్చిస్తుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పవచ్చు. 

 

అతను విలన్ గా నటించే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి. మరి ఏ సినిమాలో అతను విలన్ అనేది త్వరలోనే చూడాలి. ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలు కూడా లాక్ డౌన్ లో ఆగగా నానీ వెబ్ సీరీస్ లో చేసే అవకాశం ఉంది అని టాలీవుడ్ జనాలు అంటున్నారు మరి. ఇక తన భార్య నిర్మాతగా  నానీ ఒక సినిమా చేసే అవకాశం ఉంది అని టాలీవుడ్ లో టాక్ మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: