టాలీవుడ్ లో అయినా బాలీవుడ్ లో అయినా సరే  ప్రియాంకా చోప్రా గురించి అందరికి తెలిసిన విషయమే. ఆమె సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో యాక్టివ్ గా ఉంటుందో కూడా అందరికి తెలిసిన విషయమే. ఆమె ప్రతీ ఒక్క విషయాన్ని సోషల్ మీడియాలో తన ఫాన్స్ తో పంచుకునే ప్రయత్నం ఆమె చేస్తూ ఉంటుంది. ఆమె సోషల్ మీడియాలో ప్రతీ చిన్న విషయం కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆమెకు మంచి ఫాలోయింగ్ కూడా సోషల్ మీడియాలో ఉన్న సంగతి తెలిసిందే. ఆమె ఏ సినిమా చేసినా సరే సోషల్ మీడియాలో దాని గురించి ప్రచారం కాస్త ఎక్కువగా ఆమె చేస్తూ వస్తు ఉంటుంది. 

 

హాలీవుడ్ లో ఎక్కువగా ఆమె సినిమాలు చేస్తుంది. అక్కడ సోషల్ మీడియా చాలా అవసరం కావడంతో ఆమె సోషల్ మీడియాలో చాలా బాగా యాక్టివ్ గా ఉంటుంది అనే సంగతి తెలిసిందే. ఆమె ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో సంపాదన ఉన్న హీరోయిన్ కూడా అనే సంగతి తెలిసిందే. ఆమెతో పాటుగా చాలా మంది స్టార్ హీరోయిన్ లు సోషల్ మీడియాలో ఉన్నా సరే ఆమెకు మాత్రం ఎక్కడా లేని క్రేజ్ అనేది చాలా ఫాస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ప్రతీ విషయం కూడా సోషల్ మీడియాలో  చాలా వరకు ఏ మాత్రం కూడా దాచుకోకుండా పోస్ట్ చేస్తూ ఉంటుంది. 

 

అందుకే ఆమెకు  సోషల్ మీడియాలో ఆ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంది అనే చెప్పాలి. ఆమె ఏ సినిమా చేసినా సరే దాని గురించి ఏదోక వార్త ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. అందుకే జనాలు కూడా ఆమెను బాగానే ఫాలో అవుతూ  ఆమె గురించి ఏదోక విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: