టాలీవుడ్ లో రానా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. రానా అనగానే యూత్ లో ఉండే క్రేజ్ ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. అతని సినిమాల కోసం యూత్ తో పాటుగా అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇక రానా కూడా తన సినిమాలతో అందరిని టార్గెట్ చేస్తూ వస్తు ఉంటాడు. ఇక ఇదిలా ఉంటే అతను సోషల్ మీడియాలో చాలా బాగా యాక్టివ్ గా ఉండటమే కాదు తనకు సంబంధించిన ప్రతీ విషయం కూడా అతను సోషల్ మీడియాలో పదే పదే పోస్ట్ చేస్తూ ఉంటాడు. 

 

స్టార్ హీరో గా ఇమేజ్ ఉన్నా సరే అతను సోషల్ మీడియాను వాడే విషయంలో ఏ మాత్రం కూడా వెనక్కు తగ్గే అవకాశం ఉండదు అనే చెప్పాలి. ప్రతీ చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో అతను పోస్ట్ చేసి తన ఫాన్స్ కి ఏదో చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు అనే సంగతి స్పష్టంగా చెప్పవచ్చు. ఇప్పుడు రానా చేస్తున్న సినిమాలు గాని అతని వ్యక్తిగత విషయాలను గాని పదే పదే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ సందడి చేయడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఇక రానా తన సినిమాల్లో ఉండే కొన్ని లుక్స్ ని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సందడి చేయడం మనం చూస్తాం. 

 

 ఇదిలా ఉంటే ఇటీవల అతను తన పెళ్ళికి సంబంధించి సోషల్ మీడియాలో చేసిన ప్రకటన ఒక రేంజ్ లో వైరల్ అయింది అనే చెప్పాలి. దాని గురించి బాలీవుడ్ కూడా మాట్లాడుకుంది అంటే ఏ రేంజ్ లో వైరల్ అయింది అనేది అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు రానా తన పెళ్లి పనుల్లో బిజీ గా ఉన్నాడు అని తెలిసిన విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: