టాలీవుడ్ లో కొందరు సినిమాలకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియా ను ఒక రేంజ్ లో వాడుతున్నారు అనే విషయం ప్రత్యేకంగా చెప్పవచ్చు. తమ తమ సినిమాలకు సంబంధించి ప్రతీ విషయం కూడా సోషల్ మీడియాలో వారు పదే పదే పోస్ట్ చేస్తూ సందడి అనేది చేస్తూ వస్తున్నారు. ఇక మీడియా కూడా వారికి యెనలేని ప్రాధాన్యత అనేది ఇస్తుంది అనే మాట చెప్ప్పవచ్చు. స్టార్ హీరోలు ఏది మాట్లాడినా సరే సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతూ ఉంటుంది అని చెప్పవచ్చు. చిన్న హీరోలు అయినా పెద్ద హీరోలు అయినా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి మీడియా ఒక రేంజ్ లో ప్రాధాన్యత అనేది ఇస్తుంది అనేమాట చెప్పవచ్చు. 

 

సోషల్ మీడియా నుంచి మార్కెట్ బాగా పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు అందరూ కూడా సోషల్ మీడియా ను ఎక్కువగా వాడే ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీడియా కూడా సోషల్ మీడియా ముందు వెనక్కు పడిపోయింది అనే చెప్పాలి. సోషల్ మీడియాలో కామెంట్స్ కి సంబంధించి ఇస్తున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు అనే విషయం తెలిసిందే. అగ్ర  హీరోల సినిమాలు అయినా చిన్న హీరోల సినిమాలు అయినా సరే సోషల్ మీడియాలో ప్రచారం ఎక్కువగా చేస్తున్నారు అనే మాట చెప్పవచ్చు. 

 

టాలీవుడ్ జనాలు కూడా సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ ని వాడుకోవడానికి నానా రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. టాలీవుడ్ లో ప్రేక్షకులు కూడా సోషల్ మీడియాలో ఏ వార్త వచ్చినా సరే ఎక్కువగా చదువుతున్నారు. ప్రతీ వార్తకు ఎక్కడ లేని విధంగా ప్రాధాన్యత ఇవ్వడం  అనేది మనం చూస్తూనే ఉన్నాం మరి. అదే అంతా కూడా మార్కెట్ ని శాసిస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: