యాంక‌ర్ శ్రీ‌ముఖి.. రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. కెరీర్ ఆరంభంలో అదుర్స్, సూపర్ సింగర్ 9 అనే కార్యక్రమాలకు యాంక‌ర్‌గా వ్యవహరించి ఫుల్ క్రేజ్ సంపాధించుకుంది శ్రీ‌ముఖి.

IHG

ఆ తర్వాత 2012 లో త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలు రాజీ పాత్రతో సినిమా రంగంలోకి ప్రవేశించింది.  ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో పూర్తి స్థాయి హీరోయిన్‌గా మారింది. ఆ త‌ర్వాత మ‌రిన్ని సినిమాల్లో కూడా న‌టించింది.

IHG

అయితే శ్రీ‌ముఖికి వెండితెర‌పై కంటే బుల్లితెర‌పైనే బాగా క‌లిసొచ్చింద‌ని చెప్పాలి. మంచి మంచి టీవీ షోలు చేస్తూ ఎంద‌రో అభిమానుల‌ను సంపాధించుకుంది. ఇక బిగ్‌బాస్ సీజ‌న్ 3లో ఎంట్రీ ఇచ్చి.. ఎంత హంగామా చేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

IHG

ఇక శ్రీ‌ముఖి వెండితెర‌, బుల్లితెర‌తో పాటు సోష‌ల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈ నేప‌థ్యంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ.. అభిమానుల‌ను అల‌రిస్తుంటుంది. తాజాగా శ్రీ‌ముఖి క్యూట్ ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి.

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: