దీప్తి సునైనా.. ఈ పేరు ఒక‌ప్పుడంటే తెలియ‌దు కాని, ఇప్పుడు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో ఎంట్రీ ఇచ్చిన దీప్తి సునైనా.. చబ్బీ చబ్బీ లుక్స్ తో బబ్లీగా కనిపిస్తూ యూత్‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుంది.

IHG

హైదరాబాద్‌కి చెందిన ఈ భామ స్టెవెన్స్ అన్నాస్ కాలేజ్‌లో గ్రాడ్యుయేట్ కంప్లీట్‌ చేసింది. ఒకవైపు చదువుకుంటూనే.. మరోవైపు మోడలింగ్‌, దాంతో పాటు సినిమాలపై ఉన్న ఇష్టంతో చాలా షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది. 

IHG

ఈ క్ర‌మంలోనే యూట్యూబ్ స్టార్‌గా మారిన దీప్తి సునైనా.. భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈ హైద‌రాబాద్ బ్యూటి.. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటుంది. ఈ నేప్య‌థంలోనే ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ.. అభిమానులకు టచ్‌లో ఉంటోంది.  

5IHG

తాజాగా మరో సారి తన అందమైన భామ వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ.. యూత్ పిచ్చెక్కిస్తోంది. ప్ర‌స్తుతం సునైనా లెటెస్ట్ ఫోటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి వాటిపై మీరు కూడా ఓ లుక్కేసేయండి.

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

IHG

 

మరింత సమాచారం తెలుసుకోండి: