దీపిక పదుకుణే. బాలీవుడ్  బ్యూటీ. ఆమె బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. ఆమె హాట్ హాట్ అందాలతో ఎన్నో సినిమాలు సూపర్  హిట్ జెండా ఎగరేశాయి. దీపికను సౌత్ కి తెచ్చి మూవీ చేయించాల‌ని ఇప్పటికే ఎన్నో ట్రయల్స్  జరిగాయి. అవి వర్కౌట్ కాలేదు. ఈసారి మాత్రం అతి పెద్ద ప్రయత్నమే జరుగుతోంది.

IHG

అది కూడా అలాంటి ఇలాంటిది కాదు, ప్రభాస్, నాగ్ అశ్విన్ డ్రీం ప్రాజెక్ట్ లో దీపికను సెట్ చేయాలనుకుంటున్నారు. భారీ ఎత్తున తీస్తున్న పాన్ ఇండియా మూవీలో దీపిక నిజంగా దీప కాంతులే వెదజల్లుతునని అంటున్నారు ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ మాత్రమే కాదు అన్ని వుడ్లను ఈ మూవీ ఊపేసేలా భారీ కాస్టింగ్ ఉంటుందని అంటున్నారు.

IHG's travel <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=IDEA' target='_blank' title='idea-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>idea</a> amid <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=CORONAVIRUS' target='_blank' title='coronavirus-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>coronavirus</a> lockdown has ...

అందుకే బాలీవుడ్ భామగా దీపికను ఫిక్స్ అనుకుంటున్నారు. అయితే దీపిక ఈ మూవీలో చేసేందుకు మాత్రం భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. ఈ మూవీలో  ప్రభాస్ హీరో అయినా కూడా దీపిక ఎక్కడా తగ్గడంలేదుట. తన డిమాండ్ కి తగినట్లుగా అమౌంట్ సెట్ అయితేనే ఓకే అంటుందని టాక్.

IHG: I had to take medication for depression ...

దాంతో ఈ మూవీ మేకర్స్ ఇపుడు ఆలోచనలో పడుతున్నారుట. ఎలా చూసుకున్నా కూడా దీపికా ఈ మూవీకి అసెట్ అని అంటున్నారు. రాసుకున్న కధ ప్రకారం ఆమె ఆ  క్యారక్టర్ కి యాప్ట్ అని కూడా అంటున్నారు. ఇక ప్రభాస్ దీపికా జోడీ అంటేనే పాజిటివ్ వైబ్రేషన్స్ ఓ లెవెల్లో ఉంటాయి. అలాగే గ్లామర్ డోస్ కి ఢోకా ఉండదు.

IHG: Age, Photos, Family, Biography, Movies, Wiki ...

ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నా కూడా హై రెమ్యునరేషన్ మాత్రం కొంత చర్చగా ఉందిట. మరి దీపిక దిగుతుందా . లేక ఆమె అన్నట్లుగానే అమౌంట్ ఇస్తారా అన్న దాని మీదనే ఆమె ప్రభాస్ జోడీ కుదిరే అవకాశం ఉందని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: