ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో జోష్ పెంచే ట్విట్ చేసిన జానీ మాస్టార్!
మరిన్ని

ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో జోష్ పెంచే ట్విట్ చేసిన జానీ మాస్టార్!

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా సినిమా ‘అరవింద సమేత’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది.  ఈ సినిమాకు సంబంధించి ఒక్కో అప్ డేట్ అభిమానులకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది.  మొన్నటి వరకు ఈ సినిమాలో నాలుగు పాటలు మాత్రమే ఉన్నాయని వార్తలు వచ్చాయి.  అంతే కాదు ‘అరవింద సమేత’ సంబంధించి జూక్ బాక్స్ లో కూడా నాలుగు పాటలు ఉండటం అందులోనూ రెండు సాలిడ్ సెంటిమెంట్స్ సాంగ్స్ కావడం..ఒకటి హీరోయిన్ ని పొగుడుతూ..రొమాంటిక్ సాంగ్ కావడం..ఇక మిగిలింది ఒక్కటే అదికూడా మాస్ సాంగ్ అయి ఉంటుందా లేదా అన్న అనుమానాలు అభిమానులను కలచి వేశాయి.