తమిళ, తెలుగు చిత్ర సీమలకు సుపరిచితుడైన పృథ్వి అలియాస్ బబ్లూ తమిళంలో రజనీకాంత్ తరువాత ఆ స్థాయిలో క్రేజ్ ఉన్న నటుడు అజిత్ పై ఘాటైన విమర్శల జల్లు కురిపించారు. ఈ విమర్శలు తమిళ నాట ఒక సంచలనం సృష్టిస్తున్నాయి . అతి సాయమాన్యమైన జీవితాన్ని గడిపే అజిత్ ని అలా అనడానికి మీకు ఏం అంత అధికారం ఉంది అని పృథ్వి ని అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.


ఇటీవలే తాను ఒక మీడియాలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తమిళంలో ఇద్దరు ప్రముఖ నటులైన సూర్య, అజిత్ కి మధ్య కంపారిషన్ చేస్తూ ప్రశ్న అడిగినప్పుడు సూర్య కి నటన అంటే డెడికేషన్ అని ఈ విషయంలో అన్ని మంచిగుణాలున్న అజిత్ మాత్రం నటన పై డెడికేషన్ ఉండదని బదులిచ్చాడు.


ఈపైలోజరుగుతుంది. అజిత్ పై ఇటువంటి కామెంట్స్ చేసినందుకు సామాజిక మాధ్యమంలో పృథ్వి పై ట్రోల్ల్స్ వేస్తున్నారు అజిత్ అభిమానులు.


మరింత సమాచారం తెలుసుకోండి: