Ramachari Reviews:  Tweet Review |  తెలుగు రివ్యూ |  English Full Review

Star cast: VenuKamalinee Mukherjee ్నDirector: Eeshwar
 

సినిమా సమాప్తం

1:00 pm: రామాచారి సీఐడీ కారు సన్నివేశాలు చాలా బాగున్నాయి. 

12:50 pm: సినిమాలో ఎలాంటి లాజిక్కు, మెసేజ్  లేకుండా కామన్ కామెడీతో చిత్రాన్నిక్లయిమాక్స్ తీసుకువచ్చారు.

12:45 pm:
 చిత్రం మొత్తానికి నత్తనడకన సాగుతుంది.. ప్రేక్షకులకు బోర్ కొట్టి ఎప్పడు బయటకు వెళ్లాలా అని ఎదురు చూస్తున్నట్లుగా కన్పించింది..

12:35 pm:
 పిపిపీ..డుండుం.. అనే పాటకు వేణు, కమిలినీ ముఖర్జీ డ్యాన్స్ చేయడానికి తెగ కష్టపడినట్లుగా కనిపిస్తుంది..

12:30 pm:
 అలీ దొంగ పాత్ర  బ్రహ్మి పోలీస్ కావడంతో వారిద్దరి మధ్య సన్నివేశం టామ్ అండ్ జర్రీ లా దొంగా పోలీస్ సన్నివేశాలు నవ్వుపుట్టిస్తున్నాయి.

INTERVAL :

11:50 am:
 వేణుకి కమిలినీ ముఖర్జీకి మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు కొంత చిరాకు పుట్టించేలా ఉన్నాయి. 

11:45 am:
 వేణుకి   బ్రంహ్మనందానికి మధ్య సాగే కామెడీ సీన్లుబాగా నవ్వులు పండిస్తున్నాయి. వేణు దగ్గర  ఉండే పోలీస్ డాగ్ కూడా ముఖ్వపాత్ర పోషిస్తున్నది.

11:40 am:
 రఘుబాబు మెంటల్ పేషెంటుగా మంచి కామెడీ చూపుతున్నారు,వేణు పోలీస్ యూనిఫామ్ లో  ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాడు.

1135 am:
 చిత్రంలో అలీకి ిఇచ్చిన డైలాగులు నటన థియేటర్లోని ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి.

11:30 am:
 కమలినీ ముకర్జీ చాలా గ్యాప్ తర్వాత తలక్కున మెరిసింది.

11:25 am:
 హీరో వేణు టైటిల్ సాంగ్ తో కామెడీ ఎంట్రీ ి ఇచ్చాడు,  తర్వాత  ఆలీ దొంగ గంగూలీగా ప్రేక్షకులను   నవ్విస్తాడు.

11:20 am: 
తర్వాత చిత్రంలో కామెడీ నటులు  ఎల్బీ శ్రీరాం, రాఘం ఇతర కామెడీ నటుల ఎంట్రీతో థియేటర్ అంతా కేరింతలు కొట్టారు.

11:15 am: 
చిత్రం మొదలు కాగానే సీరియస్ ఫేస్తొ  బ్రంహ్మనందం  ఎంట్రీ అందులో పోలీస్ గెటప్ కామెడీగా  ఉంది.

 

11:10 am: చిత్రం చక్కని బ్యాగ్  గ్రౌండ్ మ్యూజిక్ తో టైటిల్ప్ రోల్ అవుతున్నాయి. 

11:00 am: 
హాయ్! గుడ్ మార్నింగ్  ఏపీ హెరాల్డ్.కమ్ రీడర్ప్. వేణు రామాచారి  సినిమా ట్వీట్ రిప్వూకి మీకు స్యాగతం .




Review board: Cheruku Raja, Viswa Prasad, Shashikant.
Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

More Articles on Ramachari | Ramachari Wallpapers | Ramachari Videos

మరింత సమాచారం తెలుసుకోండి: