మాధవన్ మ్యూజిక్ యాక్షన్ సీన్స్మాధవన్ మ్యూజిక్ యాక్షన్ సీన్స్నరేషన్ సాంగ్స్ ప్లేస్ మెంట్

విక్రం (నాగ చైతన్య) ఫిల్మ్ మేకర్ గా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. వానిషింగ్ ట్విన్ సిండ్రోం వల్ల విక్రం ఎడమ చేయి సంతోషం వచ్చిన, బాధ వచ్చినా రియాక్ట్ అవుతూ ఉంటుంది. కుడి ఎడమలుగా విక్రం ఆదిత్య పేరు పెడతారు. అక్క బావలతో సరదాగా సాగుతున్న విక్రం లైఫ్ లోకి విలన్ ఎంటర్ అవుతాడు. విక్రం అతని ఫ్యామిలీని ఇబ్బంది పెడతాడు. విక్రం బావని చంపడమే కాకుండా విక్రం మేనకోడలు మహాని కిడ్నాప్ చేస్తాడు. అసలు విలన్ అరుణ్ (మాధవన్) ఎవరు..? అతను ఎందుకు విక్రం ఫ్యామిలీని టార్గెట్ చేస్తాడు..? విక్రం అతని బారి నుండి అక్క, మేనకోడలిని ఎలా తప్పించాడు అన్నది సినిమా కథ. 

విక్రం ఆదిత్యగా నాగ చైతన్య నటన బాగుంది. సినిమాలో అతని పాత్ర కాస్త కొత్తగా అనిపిస్తుంది. ఎడమచేయి తన మాట వినని వ్యక్తిగా చైతు అలరించాడు. హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా ఆకట్టుకుంది. విలన్ గా మాధవన్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు. తన విలక్షణ నటనతో మాధవన్ మెప్పించాడు. వెన్నెల కిశోర్, సత్య కామెడీ బాగుంది. భూమిక అక్క పాత్రలో మరోసారి అలరించింది.

కీరవాణి మ్యూజిక్ సినిమాకు ప్లస్ అయ్యింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో కూడా కీరవాణి ఆకట్టుకున్నారు. యువరాజ్ సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపించింది. కథ, కథనాల్లో దర్శకుడు చందు మొండేటి రొటీన్ కథనే హీరో పాత్రని కొత్తగా ప్రయత్నించాడు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఖర్చుకి ఎక్కడ వెనుకాడలేదని తెలుస్తుంది.
చిన్నప్పటి నుండి తమ మీద వచ్చిన నెగటివిటీని ఎప్పుడు కొత్త జీవితాన్ని ట్రై చేద్దామని అనుకున్న మనిషికి హీరో వాళ్ల కుటుంబం చేసిన పనికి వారి మీద కక్ష్య కడతాడు. అలా హీరో కుటుంబాన్ని టార్గెట్ చేసిన విలన్ పనిని ఎలా పట్టాడు అనదే సవ్యసాచి సినిమా కథ. అయితే ఇంద్లో దర్శకుడు హీరోలో ఓ చిన్న లోపం అది కూడా కొత్తగా ట్రై చేశాడు.

ఇద్దరుగా పుట్టాల్సిన వారిని ఒక్కటిగా పుట్టించి కేవలం ఎడమ చేతికి మాత్రమే మనిషిగా చూపించాడు. ఇది కచ్చితంగా కొత్త పాయింటే. అయితే ఓ రివెంజ్ డ్రామాకి ఈ రకమైన స్క్రీన్ ప్లే బాగున్నా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం లో విఫలమైంది. దర్శకుడు ఏదైతే పాయింట్ అనుకున్నాడో అది అనుకున్నంత రేంజ్ లో మెప్పించలేదు.

మొదటి భాగం ఏదో అలా కానిచ్చిన సెకండ్ హాఫ్ పద్మవ్యూహం మొదలవుతుందని చెప్పి కథ, కథనాలను రొటీన్ గానే సాగించాడు దర్శకుడు చందు మొండేటి. విలన్ గా మాధవన్ తన పాత్ర వరకు బాగా చేశారు. అయితే దర్శకుడు స్క్రిప్ట్ మీద ఇంకాస్త వర్క్ అవుట్ చేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

నాగ చైతన్య,మాధవన్,నిధి అగర్వాల్,భూమిక చావ్లా,వై.నవీన్,మోహన్ చెరుకూరి,చందూ మొండేటి,యమ్.యమ్.కీరవాణిసవ్యసాచి.. ఆశించిన స్థాయిలో లేదు..!

మరింత సమాచారం తెలుసుకోండి: