ఫిల్మ్ ఇండస్ట్రీలో రకరకాల సమస్యలు ఉంటాయి. అయితే గ్లామర్ పరంగానూ హీరోయిన్స్ ఎన్నోరకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కేవలం యాక్టింగ్ వచ్చినంత మాత్రాన అవకాశాలు వస్తాయి అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అవకాశాలు రావాటానికి యాక్టింగ్ మాత్రమే కాకుండా ఇంకొన్ని విషయాలు ఇతరులను ఆకర్షిస్తాయి. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇలా జరుగుతున్నాయి.


షూటింగ్ సమయంలోనూ, ఆఫర్ ని అందిపుచ్చుకునే సమయంలో ఎన్నింటికో తను సమాధానం చెప్పుకోవల్సి వస్తుంది. అలాగే కఠినమైన నిర్ణయాలను తీసుకోవల్సి ఉంటుంది. ఇన్ని జరిగితేనే వారు టాప్ హీరోయిన్స్ గామారే ఛాన్స్ ఉంటుందనేది ఇండస్ట్రీ భావన. ఇదిలా ఉంటే టాలీవుడ్ కి చెందిన టాప్ హీరోయిన్ గత కొంత కాలంగా లిక్కర్ మత్తులో ఉంటుందని అంటున్నారు.


చెన్నై నుండి రీసెంట్ గా హైదరాబాద్ కి మకాం మార్చిన ఈ బ్యూటీ…ఎక్కువ సమయం లిక్కర్ తోనే గడుపుతుందని అంటున్నారు. తనకి అవకాశాలు వస్తున్నాయి కానీ, ఎందుకో నటించలేకపోతున్నానని చెప్పుకొస్తుందట. ఇక తనతో స్టోరీ డిస్కషన్స్ అంటూ కొంత మంది కావాలని, తనని మరింత మత్తు బానిసగా చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ హీరోయిన్ బాగా డి-అడిక్షన్ అయిందని అంటున్నారు.


హైదరాబాద్ నుండి మకాం ని మళ్ళీ చెన్నైకి మార్చితే కానీ ఈమె పరిస్థితి బాగుపడేలా లేదని అంటున్నారు. మొత్తంగా టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న పరిస్థితుల్లోనే ఈ విధంగా మత్తుకి అలవాటు పడటంతో ఈ ఎఫెక్ట్ తన కెరీర్ పై పడే అవకాశం ఉందని అంటున్నారు. తనకు మనస్సు బాగోలేక ఈ పనులు చేస్తున్నానని చెప్పటం ఇక్కడ విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: