యాక్షన్ కింగ్ గా తమిళ, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు అర్జున్. ఇప్పుడు అర్జున్ కుమార్తె ఐశ్వర్య ఇప్పుడు హీరోయిన్ గా ప్రేక్షకుల ముందుకురానుంది. దర్శకుడు భూపతి పాండియన్ దర్శకత్వంలో రూపొందిస్తన్న తాజా చిత్రంలో ఐశ్వర్య హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో అర్జున్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన విశాల్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. తండ్రిలా నటనలో పేరు తెచ్చుకోవడమే తన లక్ష్యమని ఐశ్వర్య అంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: