నరేంద్ర మోది నోట్ల రద్దు ఓరకంగా సినిమా పరిశ్రమను తీవ్రమైన ఇబ్బందుల్లో పడేసింది. కోట్లు చేతులు మారే టైంలో ఇలా నోట్లు రద్దు విషయం తెలిసి ఎక్కడికి అక్కడ డీలింగ్స్ అన్ని ఆగిపోయాయి. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమాల పరిస్థితే కాదు థియేటర్స్ లో ఆడుతున్న వాటికి ఈ ఎఫెక్ట్ బాగా పడింది.